CinemaTrending

Gagan: చాలా బాధగా ఉంది ఇక సెలవు.. నా ప్లేస్ లో వచ్చేది అతనే కృష్ణ ముకుంద మురారి హీరో ఎమోషనల్..

Gagan Chinnappa: మాములుగా సీరియస్ లో కొన్ని కొన్ని సార్లు కొన్ని పాత్రలు చేసినట్లు మారుస్తూ వారి స్థానంలో వేరేనట్లు పెడుతూ ఉంటారు. కారణం వారికి వారి ప్రాజెక్ట్ల్లో అవకాశాలు రావడం లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉండడం లేక ఇంకేమైనా పర్సనల్ కారణాలు ఉండడం, ఇవన్నీ సీరియల్స్ లో మాములే. అయితే చాలా వరకు హీరో హీరోయిన్. ప్రతి పాత్రను మాత్రం అస్సలు మార్చరు. కానీ తాజాగా సీరియల్ నుండి హీరో అవుట్ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. ప్రస్తుతం స్టార్ మాలో కృష్ణా ముకుందా మురారి అనే సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

krishna-mukunda-murari-serial-actor-gagan-chinnappa-eomtional-comments

ఇక ఈ సీరియల్ రేటింగ్ లో చాలా బాగా దూసుకుపోతోంది. కారణం ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది కాబట్టి. అంతేకాదు సీరియల్‌లో నటించే నటీనటులు, వారి పాత్రలు కూడా వారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కృష్ణ మురారి పాత్రలు అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు. నిజానికి సీరియల్‌తోనే వారికి ఇంత క్రేజ్ వచ్చింది. అలా వీళ్లు ప్రేక్షకులను తమవైపు తిప్పుకోగా ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులు పెద్ద షాక్ ఇచ్చాడు. హీరో మురారి అలియాస్ గగన్ ఇకపై సీరియల్ లో హీరోగా నటించడు. అంతేకాదు కొన్ని రోజుల నుండి ఆయన పాత్ర కూడా కనిపించడం లేదు(Gagan Chinnappa).

అయితే ఈనా ఈ సీరియల్ నుండి తప్పుకోడానికి ఓ కారణం ఉందని తెలిసింది. అదేంటంటే గగన్ కన్నడలో మరో టాప్ సీరియల్‌లో నటిస్తున్నాడు తెలిసిందే. దీంతో ఈ రెండు సీరియల్స్ లో ఒకేసారి చేయడం కుదరదని కుదరకపోయేసరికి అతడు ఈ సీరియల్ నుండి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో డైరెక్టర్ మురారి పాత్రను ఆక్సిడెంట్ చేయించి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మరో హీరో మురారి పాత్రలో తీసుకోవడానికి ప్లాన్ చేశాడట. ఇక ఈ విషయం తెలియడంతో ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.(Gagan Chinnappa)

అయితే గగన్ కూడా ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నట్లు ఎమోషనల్ అయినట్టు తెలిసింది. ఈ సీరియల్‌తో తనకు మంచి గుర్తింపు వచ్చిందని తప్పని సీత తప్పనిసరిగా సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని. ఇప్పటికి సీరియల్తో ఉన్న అనుబంధం మర్చిపోనని చాలా బాధగా ఉందని ఇక సెలవు అని అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా తన ప్లేస్ లో వచ్చే హీరో పేరు కూడా చెప్పుకొచ్చాడని తెలిసింది.

ఇంతకీ ఆయన పేరు కాదు. కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల నేను అయితేనే మురళీ పాత్రకి సెట్ అవుతాడని డైరెక్టర్ కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరి మురారి పాత్రలో ఎవరు వస్తారని చూడాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University