Cinema

Krithi Shetty: ఆఫ‌ర్ల కోసం అంత‌కు దిగ‌జారిపోయిన,,కృతి శెట్టి..

Krithi Shetty: నటి కృతి శెట్టి కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో పడిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన`సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయమైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి  సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మొదటి సినిమా ఉప్పెన నుండి బ్లాక్ బస్టర్ సాధించింద అప్పటి నుండి ఆమె ప్రతి ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది. ఉప్పెన తర్వాత కృతి శెట్టికి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల ద్వారా మరో రెండు విజయాలు పడ్డాయి.

krithi shetty1

ఇంకేముంది కృతి శెట్టి(కృతి శెట్టి)కి తిరుగులేదంటూ అందరు భావించారు. కానీ ఆ తర్వాత కృతి శెట్టికి బ్యాడ్ టైం మొదలైంది. కృతి షీటీ వారియర్ మాచర్ల నియోజిగవర్గంలో నటించింది, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.రీసెంట్ గా కస్టడీ(కస్టడీ) మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కృతి శెట్టి ఎంత‌గానో ఆశ ప‌డింది. కానీ ఈ సినిమా ఫలితం ఏంటో తెలుస్తుంది. దీంతో ల‌క్కీ హీరోయిన్ అన్న‌వారే ఇప్పుడు కృతి శెట్టిని ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆఫ‌ర్ఉల కూడా బాగా త‌గ్గిపోయాయి.

ఈ నేపథ్యంలోనే అవ‌కాశాల కోసం కృతి శెట్టి త‌న రెమ్యున‌రేష‌న్ బాగా త‌గ్గించుకుంద‌ట‌.ఉప్పెన(ఉప్పెన) తర్వాత కృతి శెట్టి ఎంత డిమాండ్ చేసినా.. నిర్మాతలు ఏ మాత్రం వెనకడుగు వేసేవారు కాదు. దాంతో ఒక్కో సినిమాకు కోటిన్న’ర రేంజ్ లో రెమ్యున’రేషన్ పుచ్చుకునేది. కానీ, ఇప్పుడు ఆమె కెరీర్ దారుణంగా మారింది. అందుకే బేబమ్మ ఇప్పుడు రూ. 50 లక్ష‌లు ఇచ్చిన స‌రిపెట్టుకుంటాన‌ని చెబుతుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట మాట్ టాపిక్‌గా మార‌వ‌డంతో.

కృతి శెట్టి ఆఫ‌ర్ల కోసం అంత‌కు జారిపోయిందా, ఈమె ప‌రిస్థి ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు.నటుడు నాగ చైతన్య యాక్షన్-థ్రిల్లర్ కస్టడీ జూన్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT అరంగేట్రం చేయనున్నట్లు స్ట్రీమర్ బుధవారం ప్రకటించింది.

ఈ చిత్రం మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్‌లతో పాటు తెలుగు మరియు తమిళంలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రైమ్ వీడియో ఒక ప్రకటనలో తెలిపింది.(Krithi Shetty)

Chetan Pamar

Chethan is a movie lover who loves to cover the topics related to movies and local news sometimes. Highly passionate about writing stories