Cinema

Megha Akash : అతడినే ప్రేమ వివాహం చేసుకుంటా అంటున్న హీరోయిన్ మెగా ఆకాష్..

Megha Akash : ఈ మధ్య కాలంలో యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మేఘా ఆకాష్ నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. కన్యాకుమారికి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కొడుకును ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో కోలీవుడ్‌లో ఈ వార్త వినిపించినా అందులో నిజం లేదు. తాజాగా ఈ వార్త టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై మేఘా ఆకాష్ కుటుంబం స్పందిస్తూ.. మా కూతురు పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మేమే ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తాం..అంటూ క్లారిటీ ఇచ్చారు.

megha-akash-revealed-secret-about-his-love-marriage

తాజాగా మేఘా ఆకాష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మరి అవేంటో తెలుసుకుందామా.. మేఘా ఆకాష్ తమిళ్,తెలుగు ఇండస్ట్రీలలో హీరోయిన్ గా కొనసాగుతుంది. మేఘా ఆకాష్ నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.ఆ తర్వాత చల్ మోహన్ రంగా సినిమా కూడా నితిన్ తో చేసింది. దాంతో రెండు సినిమాలు వరుసగా చేసేసరికి వీరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వినిపించాయి. ఇక ఈమె డియర్ మేఘా, మను చరిత్ర,రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం ఇక ఈ మధ్యకాలంలో రవితేజ రావణాసుర వంటి సినిమాల్లో నటించింది.(Megha Akash)

Megha Akash

కానీ ఈ సినిమాలు మేఘా ఆకాష్ కి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే ఈ హీరోయిన్ నాలుగో తరగతి చదువుతున్న టైం లోనే ప్రేమలో పడిందట.ఇక ఈ విషయాన్ని స్వయంగా మేఘా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా మేఘా ఆకాష్ వెల్లడిస్తూ.. నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తన పక్కనే బెంచీపై కూర్చున్న అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెప్పడంతో అది నెట్‌లో వైరల్‌గా మారింది. చదువు పూర్తయ్యాక సినిమా నాలెడ్జ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తో తొలిసారి ప్రేమలో పడింది.(Megha Akash)

akash Megha

ఈ హీరో నా మొదటి క్రష్. నాకు హీరో అంటే చాలా ఇష్టం. అలాగే నాకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం. ఆ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటూ మేఘా ఆకాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారాయి. మేఘా ఆకాష్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇటీవల రావణాసురలో కనిపించిన ఈ నటి తన తదుపరి చిత్రం మను చరిత్రను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆమె పెళ్లి వార్త నిజమేనా?

ముఖ్యంగా మేఘా ఆకాష్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో సంబంధం కలిగి ఉంది మరియు కొంతకాలంగా ఉంది. “వారు సంబంధాన్ని మూటగట్టి ఉంచారు మరియు అది అధికారికం అయినప్పుడు మాత్రమే దానిని ప్రకటించాలనుకుంటున్నారు.

మేఘా చాలా క్రమబద్ధీకరించబడిన అమ్మాయి మరియు దానిని ప్రపంచానికి ఎప్పుడు ప్రకటించాలనే దానిపై ఆమె నిర్ణయం

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University