Cinema

Mrunal Thakur : అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడిని పెళ్ళి చేసుకుంట.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్..

Mrunal Thakur About Marriage :ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుల్క్యూర్ సల్మాన్ తో కలిసి నటించిన సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ తర్వాత అదే స్టైల్ లో బాలీవుడ్ టాలీవుడ్ లో వరుస సినిమాలకు అవకాశాలు అందుకుంటూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన లస్ట్ స్టోరీస్ 2ల నటించి బోల్డ్ సీన్స్ నటించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది.

mrunal-thakur-wants-to-marry-a-guy-who-has-these-qualities-what-are-they

ఎంతలా అంటే.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. మాటలను పాత మాటలంటూ మాట్లాడిన మృణాల్.. తాజాగా తామన్నాహ్ తో కలిసి లాస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త గురించి ఓ టాప్ సీక్రెట్ ను బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ. అందరి అమ్మాయిల్లా నాకు డబ్బు పై ఆశ లేదు. అందంగా ఉండక్కర్లేదు అని నేను చెప్పను.. నాకు కొన్ని ఆశలు, కోరికలు ఉన్నాయి. నేను చేసుకోబోయే అబ్బాయి ఇలా హైట్ ఉండాలి ఇంత కలర్ ఉండాలి(Mrunal Thakur About Marriage).

Mrunal Thakur

ఇంత ఫిట్‌గా ఉండాలంటూ చిన్నతనం నుంచి ఊహించుకునే దాన్ని.. ఇప్పుడు మాత్రం వాట‌న్నిటికన్నా అర్థం చేసుకునే మనసు ఉండాలని డిసైడ్ అయ్యాను. ముఖ్యంగా నేను చేసే పని పట్ల ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. నేను చేసే పనిపై ఎప్పుడు గౌరవం ఉంచాలి. అలాంటి పెద్ద మనసు ఉన్న అబ్బాయి దొరికితే నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. ఇక‌ పెళ్లి తర్వాత సినిమాల్లోకి రాకూడదన్న రూల్స్ నాకు లేవు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావేమో భయం నాకు ఎప్పుడూ లేదు అంటూ ఫటాఫట్ జవాబులు ఇచ్చి సోషల్ మీడియాని షేక్ చేసింది.(Mrunal Thakur About Marriage)

Mrunal

ప్రస్తుతం ముద్దుగుమ్మ‌ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అలాంటి పెద్ద మనసు ఉన్న అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి తర్వాత సినిమాల్లోకి రాకూడదు అన్న రూల్స్ లేవు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావేమో అన్న భయం కూడా నాకు లేదు” అంటూ ఫటాఫట్ ఆన్సర్ ఇచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ తన రాబోయే తెలుగు చిత్రం నుండి తాత్కాలికంగా ‘నాని30’ అనే టైటిల్‌ను సోమవారం. ఆవిష్కరించారు మరియు ఇది దక్షిణ భారత సాంప్రదాయ చీరలో చక్కదనం.

మరియు ఆకర్షణను వెదజల్లుతున్న నటిని చూపిస్తుంది. నిర్మలమైన బీచ్ యొక్క సుందరమైన నేపథ్యం సన్నివేశానికి మాయాజాలాన్ని జోడిస్తుంది, ఇది #Nani30లో ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్న మంత్రముగ్ధులను చేసే కథనాన్ని సూచిస్తుంది. నటి తెలుగు సూపర్ స్టార్ నానితో కలిసి భారీ అంచనాల ప్రాజెక్ట్ కోసం జతకట్టింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University