CinemaTrending

Shobha Shetty: శోభాశెట్టి కాబోయే భర్త బ్యాగ్రౌండ్ చూస్తే మతిపోతుంది.. ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

Shobha Shetty Husband Background: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ పదకొండో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 వారాలు ముగియగా, నిన్న మొన్న నాగార్జున రాకతో పైగా దీపావళి పండుగ సందర్భం తో షో బాగా సందడిగా సాగింది. అంతేకాకుండా హౌస్ మేట్స్, ఫామిలీ మెంబర్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలతో సరదాగా సాగింది. మరీ ముఖ్యంగా శోభ సిటీ లవ్ స్టోరీ కూడా బాగా హైలెట్ గా మారింది. నిజానికి శోభా శెట్టి తన ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా నడిపించింది. కానీ నాగార్జున, శోభ ప్రేమ విషయాన్ని బయటపెట్టేశాడు.

nagarjuna-hosting-bigg-boss-telugu-season-7-cotenstant-shobha-shetty-husband-background

నిన్నటి ఎపిసోడ్ లో శోభా బాయ్ ఫఫ్రెండ్ యశ్వంత్‌రెడ్డి షోకి వచ్చిన కొన్ని విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు గత మూడున్నరేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసిందే. దీంతో శోభా ప్రేమ వ్యవహారం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంత కాలం నుండి శోభ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా బాణీ నడిపించిందిగా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఎప్పుడైతే శోభ ప్రేమ వ్యవహారం బయటపడింది. అప్పటినుండి జనాలు ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి తెగ సర్చ్లు చేస్తున్నారని చేస్తున్నట్లు తెలుస్తోంది(Shobha Shetty Husband Background).

యశ్వంత్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యశ్వంత్ కూడా బుల్లితెర నటుడు తెలంగాణలో హైదరాబాదు 1991లో జన్మించాడు. ఇక హైదరాబాద్ లో తన చదువు పూర్తి చేశాడు. అయితే అతనికి నటనపై ఉన్న ఆసక్తితో మొదట చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌లో చేశాడు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి పరిచయమై కొన్ని చిన్న సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాల వల్ల అశ్వంత్ కి అంత గుర్తింపు అయితే రాలేదు. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టి రాధాగోపాలం, శ్రీనివాస కళ్యాణం, కార్తీక దీపం సీరియల్సు చేశాడు.(Shobha Shetty Husband Background)

అలా బుల్లితెరపై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితె కార్తికేయ దీపం సీరియల్లో యాశ్వంత్తో పాటు శోభ శెట్టి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో శోభ సిటీ నెగెటివ్ రోల్ చేయగా, యశ్వంత్ ఆదిత్య పాత్రలు చేశాడు. నిజానికి ఇందులో శోభాకి యశ్వంత్ మరిది అవుతాడు. ఈ సీరియల్ సమయంలో శోభ ఈశ్వర్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయం బయటికి పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ తాము కలిసి దిగిన ఫోటోస్ యూట్యూబ్ వీడియో కూడా బాగా వైరల్ గా మారాయి.

ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా వచ్చాయి. కానీ తాము మాత్రం సైలెంట్‌గా ఉండడంతో అది నిజమేనని అనుకున్నారు. ఇక బిగ్ బాస్ షోద్వారా అది నిజమే అని బయటపడింది. అంతేకాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యశ్వంత్కి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University