Cinema

Nithya Menon: అంత మంది హీరోలతో లవ్ ఎఫైర్ ఉంద..? అందులో ఆ స్టార్ హీరోతో కూడానా..? లిస్ట్ పెద్దదే..

Nithya Menon Love Affairs: నిత్యా మీనన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్. ఆమె ఫిల్మోగ్రఫీ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషలలో అనేక చిత్రాలను కలిగి ఉంది. ఆమె 2019 హిట్, స్లైస్-ఆఫ్-లైఫ్ డ్రామా, మిషన్ మంగళ్‌లో తన హిందీ అరంగేట్రం చేసింది. మరి అస్సలు విషయానికి వస్తే.. నటి నిత్య మీనన్ చాలా మంది హీరోల తో పాటు నటులతో కూడా లవ్ ఎఫైర్ నడిపిందంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతింది. మరి నిత్యా మీనన్ ఎంత మంది హీరోలతో రొమాన్స్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతోనే ఇండస్ట్రీకి మొదట పరిచయమైంది నిత్యా మీనన్.

nithya-menon-have-a-love-affairs-with-so-many-star-actors-and-have-a-big-heart

అయితే ఈ సినిమాలో నటిస్తుండగా నానితో ఆమెకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. తర్వాత దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటనా నైపుణ్యంతో చాలా మంది మహిళల హృదయాలను దోచుకున్నాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించారు. నిత్యా మీనన్ అత్యంత అందమైన మరియు ప్రతిభావంతులైన దక్షిణ భారత నటీమణులలో ఒకరు. ఈ జంట ‘ఓకే కన్మణి’ చిత్రంలో నటించింది. హిందీలో ‘ఓకే జాను’ పేరుతో రీమేక్ చేశారు. ఈ జోడీ అద్భుతంగా కనిపించింది(Nithya Menon Love Affairs).

Nithya Menon

ప్రేక్షకులు అడ్డుకోలేకపోయారు, దుల్కర్, నిత్యా సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారని చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దుల్కర్ నిజానికి అమల్ సుఫియా అనే అందమైన మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. తన భార్యకు విడాకులు ఇచ్చి నిత్య మీనన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ విషయంలో మమ్ముట్టి జోక్యం చేసుకోవడంతో నిత్యా మీనన్ దుల్కర్ సల్మాన్ లవ్ విడిపోయినట్లు సమాచారం. ఇక ఆ హీరో తర్వాత నిత్య మీనన్, నితిన్ తో కలిసి ‘గుండెజారీ గల్లంతయిందే’ సినిమా షూటింగ్ లో లవ్ లో ఉన్నటు పుకార్లు వచ్చాయి. కానీ వీళ్ళ వార్త పెళ్ళి వరకు కూడా వెళ్ళలేదు.

Nithya menon sharwanand nithin

ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో కిచ సుదీప్ తో కూడా లవ్ లో పడిందని వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే సుదీప్ కి పెళ్లి అయిపోవడంతో సుదీప్ కి ఆయన భార్యకి మధ్య నిత్యామీనన్ వల్ల గొడవలు రావడంతో అక్కడితో వారి ప్రేమ ఆగిపోయింది. ఇక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో షూటింగ్ టైంలో శర్వానంద్ తో కూడా లవ్లో పడిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(Nithya Menon Love Affairs)

అయితే ఈ ప్రేమ వార్తలు కూడా పెళ్లి వరకు కూడా పోలేదు. అయితే ఇప్పటివరకు నిత్యమీనన్ ప్రేమాయణం నడిపించిన ఇద్దరు పెళ్ళి అయిన హీరోలు , పెళ్లి కాని హీరోలు నితిన్, నాని, శర్వానంద్ ఈ ముగ్గురికి పెళ్లి అయినప్పటికీ నిత్యామీనన్ మాత్రం ఇంకా పెళ్ళి చేసుకోలేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University