CinemaTrending

Preeti Jhangiani: పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా హీరోయిన్ గుర్తుందా.. ఇపుడు ఎలా ఉందొ చూస్తే బిత్తరపోతారు..

Preeti Jhangiani: 1999 సంవత్సరం లో విడుదలైన ఒక తెలుగు సినిమా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలోని పాట. తెలుగు సినిమా ప్రేక్షకులు లోకాన్ని ఒక ఊపు ఊపేసింది . ఆఫ్ కోర్స్ నేటికీ ఆ పాట ప్రేక్షకుల గుండెల్లో భద్రంగా ఉంది. ఆ పాటలో నటించే హీరోయిన్ ఎక్స్ప్రెషన్ నేటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అప్పుడే పూసిన లే లేత గులాబీ రంగులో ఉండే రూపం ఆ హీరోయిన్ సొంతం. వెండితెరపై అందమైన ముఖంతో అందమైన సరస్సులను ప్రదర్శించి తనని అభిమానించిన ఎంతో మంది అభిమానులు మొహాల్లో వెండి కాంతులు విరజిమ్మిన ఆ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

pawan-kalyan-tammudu-movie-actress-preeti-jhangiani-changed-alot-present-look-are-unbelievable

నిజంగా ఆ వెండి వెన్నెలేనా అని ఆశ్చర్యపోతారు. ప్రీతి జింగానియా తమ్ముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన ఒక అందాల ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా 1999 సంవత్సరంలో వోచిన తమ్ముడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని పెదవి దాటని మాట ఒకటుంది అనే పాటతో ప్రీతి జింగానియా తెలుగు యూత్ మొత్తాన్ని తన మాయలో పాడేసుకుంది. పవన్ కళ్యాణ్ ని చిన్నప్పట్నుంచి ప్రేమించే అమ్మాయిగా అలాగే పవన్పై ఉన్న తన ప్రేమను దాచుకుని అతని అభివృద్ధికి పాటుపడే అమ్మాయిగా ప్రీతి జింగానియా నటించిన విధానం.(Preeti Jhangiani)

ఎంతో మంది యువతీ యువకుల మనసు దోచింది. అలాగే ఆ సినిమాలు ఆమె అందమైన నవ్వుని అందమైన చూపులు కూడా ఎవరూ మర్చిపోలేరు. నందమూరి బాలకృష్ణతో నరసింహనాయుడు అనే సినిమాలో కూడా ప్రీతి నటించింది. బాలకృష్ణ ని ఇష్టపడే అమ్మాయిగా నరసింహనాయుడు సినిమాలు సూపర్ గా నటించి భవిష్యత్తులో తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ అవుతుంది అనేలా చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలు కూడా దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఉండే ముగ్గురు అప్సరసలు రంభ, ఊర్వశి మేనకలు ఒకరైన ఊర్వశిగా ప్రీతి నటించింది.(Preeti Jhangiani)

ప్రీతి తన సినీ కెరీర్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 39 సినిమాలకు పైగానే చేస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ప్రముఖ నటుడు పర్వత వాసవి నటుడి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తనకి ఇద్దరు పిల్లలు ఇంకా అసలు విషయానికి వస్తే సినిమాలకు దూరమైన ప్రీతీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా ఫోటోస్ ని చూసి చాలా మంది షాక్ గురయ్యారు.

ఎంతో అందంగా అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల నిగ నిగలాడే ప్రీతి జింగానియా ముఖం అలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత అందరూ అందం కోల్పోతారని తెలుసు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University