CinemaTrending

Renu Desai: ఎక్కువ రోజులు బ్రతకను పిల్లల్ని మీరే చూసుకోండి.. రేణు దేశాయ్ సంచలన వీడియో..

Renu Desai Emotional Words: స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నారని, విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె బయటపెట్టారు. తనకి పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె గతంలోనే చెప్పారు. ఇప్పుడు దీనిపై మరింతగా స్పందించారు. పుట్టుకతోనే నాకు గుండెజబ్బు ఉంది. ఆ విషయం నాకు తెలియదు. ఇంట్లో బాలేదని చిన్న చిన్న టెస్ట్ చేశారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చిన్న చిన్న టెస్ట్ లు చేసిన అర్థం కాలేదు.

power-star-pawan-kalyan-ex-wife-actress-renu-desai-emotional-word-about-her-health-condition

ఫైనల్ గా సిటీ స్కాన్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. మా నానమ్మకి కూడా ఇదే సమస్య ఉండేది. ఆమె 40 ఏళ్ల కి హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మా నాన్న కూడా హార్ట్ అటాక్ తో చిన్న వయసులోనే చనిపోయారు. అందుకే తాను జాగ్రత్తగా ఉంటారని రేణు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారు. మంచి ఆహారం తింటాను, యోగా చేస్తాను. ఈ విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటారు. నాకు అస్సలు కోలాస్ట్రాల్ లేదు. బైపాస్ సర్జరీ అవసరం లేదు. అయితే పుట్టుకతోనే గుండె సమస్య ఉన్నందున జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలిపింది(Renu Desai Emotional Words).

ఇలా తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, షాకింగ్ విషయాన్ని రేణు బయట పెట్టింది. ప్రస్తుతం మందులు వాడుతున్నానని, అందుకే బరువు పెరిగానని కూడా తెలిపారు. ఈ సమస్య వల్లే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. హార్ట్బీట్ ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించటం కోసం మెడిసిన్ వాడుతున్నారు. అందుకే బరువు పెరిగానని రేణు తెలిపారు. ఇక తన జీవితం ఇలా హార్ట్ ప్రాబ్లంతోనే ఉంటుందని రేణుదేశాయ్ చాలా ఎమోషనల్‌గా చెప్పారు. పిల్లల భవిష్యత్ తల్చుకుని తాను ఎంతో బాధపడుతుంటానని మెట్లు ఎక్కువగా ఎక్కడం పరిగెత్తడం.(Renu Desai Emotional Words)

చేయకూడదని టెన్షన్ తీసుకోకుండా ఉండేదుకు ప్రయత్నిస్తున్నాని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావుతో సినిమాల్లోకి తిరిగి వచ్చింది. ఆమెకు పరిమితమైన పాత్ర ఉన్నప్పటికీ, రేణు యాక్షన్ డ్రామాలో తన భావోద్వేగ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ నటనలోకి వచ్చిన ఆమెకు గత నెల రోజులుగా చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి. అయితే రేణు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడానికి తొందరపడటం లేదు.

అందులో సత్తా ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని రేణు తేల్చి చెప్పింది. రేణు కూడా హిందీ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉంది మరియు తన ఎంపికలను తెరిచి ఉంచింది. ఆమె త్వరలో తన OTT అరంగేట్రం చేస్తుంది మరియు వార్తల ప్రకారం వెబ్ సిరీస్‌లో కనిపిస్తుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University