CinemaTrending

Ram Charan: ఫోటోలు పెట్టి తప్పు చేశావ్.. ఉపాసన పై ఫైర్ అయిన రామ్ చరణ్..

Charan Fires on Upasana: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ మెగా వారసుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదని చెప్పాలి. హీరోగా రామ్ చరణ్ ఎంత గుర్తింపు తెచుకున్నాడో. ఉపాసన మాత్రం తన వ్యక్తిత్వంలు తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది. అంతేకాదు మెగా వారికి తగ్గ కోడలు అని నిరూపించుకుంది. పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పటి వరకు ఎటువంటి గొడవలు పడకుండా అన్యోన్యంగా ఉన్నారు. ఇక ఈ మధ్యనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలీ బాగా సంబరాలు చేసుకున్నారు.

ram-charan-was-fires-on-upasana-you-made-a-mistake-by-posting-our-daughter-klin-kaara-photos

పాపకి క్లింకర్ అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ని చూడాలని మెగా అభిమానులు బాగా ఎదురు చూశారు. కానీ ఎప్పటికప్పుడు పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు రామ్ చరణ్ దంపతులు. పాపతో దిగిన ఫొటో పంచుకున్నా కూడా పాప ఫేస్ కనిపించకుండా ఎం మొజిస్ తో కవర్ చేస్తున్నారు. పొరపాటున కూడా ఫేస్ బయటపెట్టలేదు. ఇక ఈ విషయంలో అభిమానులు కాస్త నిరాశలోనే ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పటికీ చరణ్ ఉపాసన గొడవ పడినట్లు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకున్నట్లు ఎటువంటి గోస్సిప్ కూడా రాలేదు(Charan Fires on Upasana).

కానీ మొదటిసారి రామ్ చరణ్, ఉపాసనపై ఫైర్ అయ్యాడు తెలిసిందే. కారణం ఉపాసన చేసిన పొరపాటని ఇంతకీ అసలేం జరిగిందంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో వరుణ్, లావణ్య పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఇటలీ లో ఈ జంట పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కామినేని ఫ్యామిలీస్ తమ పనులకి బ్రేక్ ఇచ్చుకుని మరీ ఇటలీ చేరుకున్నారు. ఇక అక్కడ దిగిన ఫోటోస్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మెగా కామినేని ఫామిలీస్ కలిసి దిగిన ఓ ఫొటోను ఉపాసన షేర్ చేసుకుంది.(Charan Fires on Upasana)

అందులో చిరంజీవి స్టైలిష్ లుక్‌లో కనిపించగా చరణ్ కూడా హ్యాండ్ సం గా ఉన్నాడు. ఇక మెగా అభిమానులు వారి ఫొటో చూడకుండా మెగా ప్రిన్సెస్ ఫొటోపై దృష్టిపెట్టారు. కానీ అక్కడ ఉపాసన పాప్ ఫోటో కనిపించకుండా లవ్ సింబల్‌తో ఉన్నా ఎమోజితో కవర్ చేసింది. అయితే ఇక్కడే ఉపాసన ఒక పొరపాటు చేసింది. అదేంటంటే వాళ్లంతా కలిసి దిగిన ఫొటోలు వారికి ఎదురుగా వాటర్ పూల్ ఉండగా నీటిలో వాళ్ళ ప్రతిభ కనిపించాయి.

అయితే మెగా ప్రిన్సెస్ పేస్ నేరుగా కనిపించకపోయినా నీటిలో కనిపించింది. దీంతో ఉపాసన ఫోటోలో పాప పేస్ ని కవర్ చేసిన కూడా నీటిలోకి కవర్ చేయడం మర్చిపోయిందని, ఫొటో చూసిన వాళ్లంతా అనుకున్నారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University