CinemaTrending

Renu Desai: పవన్ తో విడాకుల తర్వాత అందుకే పెళ్లి చేసుకోలేదు.. కారణం చెప్పేసిన రేణు దేశాయ్..

Renu Desai Second Marriage: రేణు దేశాయ్ జేమ్స్‌బాండ్ అనే తమిళ సినిమా లు పార్థిబన్ పక్కన హీరోయిన్‌గా 2000 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. బద్రి సినిమాలో తెలుగు తెరపై తళుక్కుమన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రేమ పెళ్లి అందరికీ తెలిసినవే. 2003 లో జానీ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించలేదు. 2012 లో పవన్ తో విడాకుల తర్వాత పిల్లల బాధ్యతలు ఇంటికే పరిమితమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

renu-desai-opens-up-about-his-why-she-didint-get-second-marriage-after-divorce-with-pawan-kalyan

ఈ సందర్భంలో రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. రేణూ దేశాయ్ రీసెంట్ గా మీడియాతో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు మాట్లాడారు. అబ్బాయి పుడతాడని ఎక్స్‌పెక్ట్ చేస్తే తను పుట్టిన పుట్టినందుకు. తల్లి తండ్రులు చాలా డిసప్పాయింట్ అయ్యారు అన్నారు. మూడు రోజులు వరకు తన తండ్రి తన ముఖం కూడా చూడలేదని రేణుకి తల్లి చెప్పారట. ఆడపిల్ల పుట్టిందని చంపేసి వారు ఉన్నారు. కానీ తన తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి తనని చంపలేదు అని చెబుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు(Renu Desai Second Marriage).

తల్లి లేని వారి కంటే కూడా కలిగి ఉండి ఆ ప్రేమను పంచకపోవడం నరకమని తన తల్లిదండ్రులు ప్రేమ కోసం పరితపించారని రేణు దేశ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది తమ జీవితాల్లో డ్రైవర్ చాలా బ్యాడ్ పిరియడ్ గా అనుకుంటారని, నిజానికి తన పుట్టింట్లో అత్తింట్లో, అత్తారింట్లో ఆదరణకు నోచుకోలేదని, బిడ్డగా పెరిగిన సమయంలో తన బాడ్ పీరియడ్ అన్నారు దేశాయ్. తనని పనివాళ్లు పెంచారని చెప్పుకొచ్చారు. కానీ పవన్ తో విడాకుల తర్వాత వేరొకరితో ఎంగేజ్మెంట్ అయినా తనలాంటి పరిస్థితి తన పిల్లలకి ఎదురు కాకూడదని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు రేణు దేశాయ్ చెప్పారు.9Renu Desai Second Marriage)

తనను తనకి పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టమని, రెండు, మూడేళ్లలో పిల్లలు పూర్తిగా సెట్ అవుతారని, తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని రేణు స్పష్టం చేశారు. అఖీరాకి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని, వస్తే తప్పకుండా గ్రాండ్ గా అనౌన్స్ చేస్తానని రేణుదేశాయ్ చెప్పారు. ప్రస్తుతం రేణు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

రవితేజ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’లో సామాజిక సంస్కరణవాది హేమలత లవణం యొక్క కీలక పాత్రను పోషించిన రేణు దేశాయ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన ఆలోచనలను పంచుకున్నారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University