CinemaTrending

Shanmukh jaswanth: బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునైనా తో వీడియో కాల్ మాట్లాడిన షణ్ముక్..

Shanmukh jaswanth: యూట్యూబర్ షణ్ముఖ్ అందరికీ సుపరిచితమే యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ రాణిస్తున్నాడు. సోషల్ మీడియాలో మనోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా రాణించటం జరిగింది. సీజన్ 5 రన్నర్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు షణ్ముఖ్ దీప్తి సునైనా లవ్ లో ఉండటం జరిగింది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ వేరొక లేడీ కంటెస్టెంట్ తో క్లోజ్ గా ఉండడంతో దీప్తి సునైనాతో మనస్పర్థ వచ్చి లవ్ బ్రేకప్ అయింది.

shanmukh-jaswanth-had-a-video-call-with-deepti-sunaina-for-the-first-time-after-the-breakup

సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతమైన నెగిటివిటీ ప్రచారం జరిగింది. అయితే షణ్ముఖ్ దీప్తి విడిపోవడం చాలా మందికి నచ్చలేదు. తర్వాత వీళ్లిద్దరు కావాలని జంటను ప్రేమించే అభిమానులు కోరుకున్నారు. విడిపోయి ఇద్దరు రెండు సంవత్సరాలుగా రీసెంట్ గా షణ్ముఖ్ దీప్తి సునైనాతో వీడియో కాల్‌లో మాట్లాడడం జరిగిందట. నువ్వు లేకపోతే నేనులేకపోతున్నాను. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మన ప్రేమను ఎలా మర్చిపోయావు. చాలా కాలం గడిచినా గాని మన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుందని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల మన బంధం ఇలా అయిపోతుందని ఏనాడూ అనుకోలేదు(Shanmukh jaswanth).

నాకు ప్రేమ. నాకు నేనుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా మందున్నారు. కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ తొలగిపోలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని షణ్ముఖ్ దీప్తి సునైనాతో వీడియో కాల్‌లో మాట్లాడడం జరిగిందట. కానీ తన కెరీర్ ముఖ్యమని తర్వాత ఆలోచిస్తానని ఇంతకాలం వెయిట్ చేస్తే చేయి అని దీప్తి సునైనా బదులిచ్చినట్లు టాక్. బిగ్ బాస్ హౌస్ లోపల, సిరితో షణ్ను పరస్పర చర్యలు వివాదాలకు దారితీయడమే కాకుండా అభిమానులకు మరియు దీప్తికి అసౌకర్యాన్ని కలిగించాయి.(Shanmukh jaswanth)

స్నేహం నెపంతో ముద్దులు, కౌగిలింతలు మరియు భావోద్వేగంతో కూడిన సన్నివేశాలతో సహా వారి ప్రేమానురాగాల ప్రదర్శనలు అతిగా కనిపించడం ప్రారంభించాయి. తత్ఫలితంగా, షన్ను ప్రేక్షకుల అభిమానాన్ని కోల్పోవడమే కాకుండా, ఇంటి నుండి నిష్క్రమించిన తర్వాత దీప్తితో విభేదాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, ఆమె ఆరాధకుడు శ్రీహన్ సిరి పట్ల అవగాహన పెంచుకున్నాడు మరియు ఆమెకు రెండవ అవకాశాన్ని అందించడానికి ఎంచుకున్నాడు.

ఈ సమస్య చుట్టూ ఇటీవలి ప్రత్యేక కార్యక్రమంలో, సిరి తన ఆలోచనలను భావోద్వేగంగా తెలియజేసింది, ఇది ఒక వైరల్ వీడియో ద్వారా అపారమైన ట్రాక్షన్‌ను పొందింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University