Cinema

Sobhita About Chaitanya : నాగచైతన్య నిజస్వరూపం బయటపెట్టిన శోభిత ధూళిపాళ.. సమంతానే కరెక్ట్ అంట..

Sobhita Dhulipala Chaitanya : సినీ ఇండస్ట్రీ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి చాలా రోజులు అయినప్పటికీ. వారికీ సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియా మొత్తం చెక్కర్లు కొడుతూనే ఉంది. 2017 లో సమంత, నాగ చైతన్య గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ వేదిక గా చాలా గ్రాండ్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వీరి మధ్య అన్నోన్య దాంపత్యం ఎన్నో రోజులు లేదు. ఏడు సంవత్సరాల లవ్ కూడా వీరి బంధాన్ని ధృడంగా ఉంచలేకపోయింది. కలిసి ఉండి బాధపడటం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం.

nagachaitanya-samantha-sobhita

మన ఇద్దరికి మేలని అనుకోని ఈ జంట డివోర్స్ వైపుకి అడుగు వేసి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. డివోర్స్ తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ కెరీర్ లో చాలా ఫెయిల్ అయ్యింది. మరో వైపో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండగా తన లైఫ్ లోకి ప్రతిభావంతురాలయిన అందాల రాసి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) వచ్చిందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమ లో ఉన్నారని.. పెళ్లి కూడా చేయుకుంటారని పుకార్లు వచ్చాయి. పైగా వీరిద్దరూ లండన్ లో ఇద్దరు కలిసి తిరుగుతున్న(Sobhita About Chaitanya).

samantha sobhita nagachaitany

మరియు రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లిన ఫోటోలు బైటికి రావడంతో వార్తలల్లో వచ్చే పుకార్లు మరింత బలపడ్డాయి. ఈ ప్రచారం పై నాగచైతన్య ఇంతవరకు స్పందించలేదు. కానీ శోభిత మాత్రం నేను ఎలాంటి వార్తలు పట్టించు కొను అంటూ చెప్పేసింది. ఇటవల శోభిత ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సంద‌ర్భంగా తను అనేక విషయాలు పంచుకుంది. అలాగే మాజీ భార్య‌భ‌ర్త‌లైన స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌పై షాకింగ్ చేసింది. యాంకర్ నాగ చైతన్య గురించి అడగగా.. అత‌ను నిజంగా ఎంతో మర్యాదస్తుడ‌ని.. చాలా హుందాగా ఉండే వ్యక్తి అని శోభిత చెప్పుకొచ్చింది.(Sobhita About Chaitanya)

sobhita chaitanya

అలాగే చైతు చాలా కూల్ గాయ్, ఆ క్వాలిటీనే అత‌నిలో త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని శోభిత(Sobhita) పేర్కొంది. ఇక స‌మంత గురించి ప్ర‌స్తావ‌న రాగా.. ఆమె ఒక అద్భుత‌మైన న‌టి అని పేర్కొంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కు స‌మంత‌నే క‌రెక్ట్ ఛాయిస్ అని.. అలాగే ప్రతి ప్రాజెక్టుని ఆమె ఎంచుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది శోభిత ప్ర‌శంస‌లు కురిపించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

శోభిత కూడా విషయాలను స్పష్టం చేయడానికి బదులుగా ‘ప్రజలు సగం జ్ఞానంతో వ్రాస్తారు’ అని మరియు ఆమె ‘ప్రశాంతంగా’ మరియు తన జీవితంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతారని చెప్పారు.

ఆమె ఇలా చెప్పింది, “వ్యక్తులు సగం జ్ఞానంతో వ్రాసే విషయాల గురించి సమాధానం ఇవ్వడం లేదా స్పష్టం చేయడం కంటే, ఒకరు మీ జీవితంపై దృష్టి పెట్టాలి, దాన్ని మెరుగుపరచండి, ప్రశాంతంగా ఉండండి మరియు మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి.” మారాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University