CinemaTrending

Meera: విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ చనిపోయిన 24 గంటల్లోనే సూసైడ్ చేసుకున్న తన క్లాస్మేట్..

Meera Antony Friend: తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంథోనీ మరణించే 24గంటలు గడవకముందే అదే కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థి మీరా క్లాస్ లో సూసైడ్ చేసుకుంది. దీంతో ఇప్పటికే వార్తల్లో ఉన్న స్కూల్ యాజమాన్యం మరో విద్యార్థి సూసైడ్ తో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. తమిళనాడులో విద్యార్థులు వరుస బలవన్మరణాలు ఆందోళనకరంగా మారాయి. చదువులో ఒత్తిడి ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే వరుస ఘటనలపై పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. కాలేజ్ లో వరుస మరణాలపై ప్రిన్సిపల్ కలిసి పోలీస్ డిపార్ట్‌మెంట్ వివరణ కోరింది.

star-actor-and-singer-vijay-antony-daughter-meera-antony-classmate-suicide

మీరా మరణంతో ఇప్పటికీ తీవ్రంగా కుంగిపోయిన విజయ్ ఆంటోనీ కుటుంబం మీరా క్లాసుమేట్ మరణ వార్తతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. మీరా సూసైడ్తో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు సౌత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీ కి ధైర్యం చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు కన్నీరు తెప్పిస్తోంది. పిల్లల పట్ల కన్నవారికి ఎంత ప్రేమ ఉంటుందో ఇలాంటి సమయంలో బాధను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది(Meera Antony Friend).

ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోని కి కోలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచింది. పలువురు నెటిజన్లు కూడా మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ సందర్భాల్లో ఏళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని విజయ్ పేర్కొన్నారు.(Meera Antony Friend)

కానీ విధి ఎంత విచిత్రమో ఆ రోజు నుండి సూసైడ్ చేసుకోగా ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కొన్నిసార్లు జీవితం మనల్ని పరీక్షిస్తున్న శశిక్షితుందో అర్థం కాదు స్టే స్ట్రాంగ్ విజయ్ సార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. న్యూస్ ఛానెల్ నివేదిక ప్రకారం, తమిళంలో విజయ్ ఆంటోని చేసిన ప్రకటన ఇలా అనువదించబడింది, దయగల ప్రజలారా, నా కుమార్తె మీరా చాలా ప్రేమగలది ధైర్యవంతురాలు. ఆమె ఇప్పుడు కులమతాలకు అతీతంగా మెరుగైన మరియు ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళింది.

మతం, డబ్బు, అసూయ, నొప్పి, పేదరికం మరియు ప్రతీకారం. ఆమె ఇప్పటికీ నాతో సంభాషిస్తోంది. అది ఇంకా ఇలా ఉంది, నేను ఆమెతో పాటు చనిపోయాను. నేను ఇప్పుడు ఆమెతో గడపడం ప్రారంభించాను. ఇక నుంచి నేను ఆమె తరపున చేసే ఏ శుభకార్యాలు అయినా ఆమె ద్వారానే ప్రారంభించబడుతుంది. సెప్టెంబర్ 19న తెల్లవారుజామున 3గంటలకు విజయ్ కుమార్తె తన గదిలో చనిపోయి ఉన్నట్లు తెలిసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University