CinemaTrending

Actress Love Directors: స్టార్ డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీరే..

Actress Love Directors: సినీ ఇండస్ట్రిలో ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. కొంతమంది హీరోహీరోయిన్లు వివాహం చేసుకుంటే మరికొంత మంది హీరోయిన్లు, డైరెక్టర్లను వివాహం చేసుకుంటారు. అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. రమ్యకృష్ణ, కృష్ణవంశీ, కృష్ణవంశీ మొదటి సినిమా గులాబీ. ఈ సినిమాలో మేఘాలలో తేలిపోతున్నది పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో రికార్డ్ సృష్టించింది పాట ఈ పాట మొత్తాన్ని అరకు ఘాట్‌రోడ్‌లో తీశారు.

star-actress-who-loved-star-directors-and-get-marriage-here-is-the-details

ఈ పాట చిత్రీకరణ చేసిన విధానంతో డైరెక్టర్ కృష్ణ వంశీ పేరు మార్మోగింది. అతని టాలెంట్ చూసి మరిన్ని అవకాశాలు దక్కాయి కూడా. ఈ క్రమంలో రమ్య కృష్ణ కూడా ఈ పాటకి ఫాల్ట్ అయిపోయిందట. ఈ పాట తీసిన దర్శకుడు ఎవరు అని రమ్య ఆరా తీసింది. ఎంక్వయిరీ చేయగా అది కృష్ణవంశీ అని తెలిసిందే. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సిఫార్సు ద్వారా కలిసింది డైరెక్టర్ డాక్టర్ ని రమ్యకృష్ణ. అలా గడిచినా విరుద్ధ ముందు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమికులయ్యారు. చివరగా భార్యాభర్తలయ్యారు. కానీ పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు(Actress Love Directors).

చాలా కాలం టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికీ రమ్యకృష్ణ సినిమాలు చేస్తుంది. బాహుబలితో శివగామిగా అద్భుతం సృష్టించింది. మరోవైపు కృష్ణవంశీ కూడా తన కొత్త ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. నయనతార విగ్నేష్ వీరి ఇద్దరి ప్రేమకి నాసుం రౌడీ ధాన్ సినిమా వారధిగా నిలిచింది. ఈ సినిమాతోనే విజ్ఞేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. డైరెక్టర్ గా మారాలనే కలలతో పెట్టిన విజ్ఞేష్ శివన్ అసిస్టెంట్ డైరెక్టర్ యాక్టర్ లిరిసిస్ట్‌గా ఎన్నో పనులు చేశారు. చివరికి నాసుం రౌడీ స్టార్ చిత్రానికి దర్శకత్వం వహించి అవకాశాన్ని అందుకున్నారు.(Actress Love Directors)

అయితే ఈ సినిమాలో కథానాయిక పాత్రకి నయనతారని తీసుకోవాలి అనుకోలేదు. మొదటి హీరోయిన్‌గా త్రిషని అనుకున్నారు. కానీ సినిమాలో నటించడానికి అంగీకరించింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అనూహ్యంగా షూటింగ్ మొదలయ్యే సమయంలో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హన్సికతో పాటు మరికొందరు హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. కానీ వారెవరూ రెడీగా లేకపోవడంతో చివరికి నయనతారను ఫైనల్ చేశారు. నా నిర్ణయాన్ని విజ్ఞేష్ శివన్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకవేళ త్రిష ఈ సినిమాలో నటిస్తే నయనతార విఘ్నేష్ శివన్కి పరిచయం ఏర్పడకపోయి ఉండేది.

అదే గనక జరిగితే వారి జీవితం మరోలా ఉండేదని అభిమానులు అంటున్నారు. రోజా సెల్వమణి ప్రేమ తపస్సు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రోజా. అదే విధంగా చంబరతి అనే సినిమా ద్వారా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు డైరెక్టర్ సెల్వమణి దర్శకత్వం వహించారు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University