Cinema

Mahesh Babu : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన స్టోరీతో సూపర్ హిట్ కొట్టేసిన ఆ హీరో ఎవరంటే..

Mahesh Babu Rejected Movie : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు, ఖలేజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కమర్షియల్ హిట్ కాలేదు. కానీ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

super-star-mahesh-babu-rejected-a-movie-story-and-that-actor-made-it-super-hit-who-is-he

అలాగే పూజా హెగ్డే త‌ప్పుకోవ‌డంతో మ‌రొక హీరోయిన్ ను తీసుకున్నార‌ట‌. ఇదంతా ప్ర‌చారం మాత్ర‌మే. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ల‌న రాలేదు. ఇదంతే ప‌క్క‌న పెడితే.. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఫిట్‌నెస్ విషయంలో మహేశ్ బాబు స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నారు. ఇది వారాంతం లేదా సెలవుదినం అనే దానితో సంబంధం లేకుండా, అతను తన జిమ్ రొటీన్‌కు కట్టుబడి ఉంటాడు. మ‌రొక హీరోయిన్ ను తీసుకున్నార‌ట‌.(Mahesh Babu Rejected Movie)

Allu arjun Julai

అయితే అస్సలు విషయానికి వస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన తొలి చిత్రం `జులాయి`. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తే.. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 9, 2012న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే ఎన్ని సమస్యలు వస్తాయన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం(Mahesh Babu Rejected Movie).

Allu Arjun

అల్లు అర్జున్ డ్యాన్స్, త్రివిక్రమ్ మాటలు ఈ సినిమాకే హైలైట్. మొదటి రన్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జులై సినిమాకు అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదు. నిజానికి త్రివిక్రమ్ ఈ సినిమా కథను మహేష్ బాబు కోసం సిద్ధం చేసాడు. మహేష్ బాబుకి కథ కూడా చెప్పాడు. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వద్ద సూపర్

అయితే అప్పుడు కూడా త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో జులాయి కథ నచ్చడంతో త్రివిక్రమ్‌కి మహేష్ బాబు సున్నితంగా నో చెప్పాడట. అందుకే జులాయికి చీప్ రీజన్ లాంటి సూపర్ హిట్ సినిమాని మహేష్ బాబు మిస్ చేసుకున్నాడు. అదే అల్లు అర్జున్‌కి ప్లస్.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University