Cinema

Megahero : నీకు సినిమాలు కరెక్ట్ కాదని చిరంజీవి చెప్పిన వినకుండా వచ్చి ఫెయిల్ అయిన మెగా హీరో ఎవరు..

Megahero : మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నెం.1 హీరోగా అయ్యాడు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు చిరంజీవి ఆధ్వర్యంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన వాళ్లంతా టాప్ స్టార్ హీరోస్ కాలేదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు మాత్రమే టాప్ హీరోలుగా, ప్యాన్ ఇండియా స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్ ని నిలబెట్టింది. అయితే తనకు సినిమాలు సెట్ కావని చిరంజీవి చెప్పిన ..

mega-hero-failed

చిరంజీవి కుటుంబం నుంచి ఓ హీరో ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ, తన కెరీర్ ఆరంభంలోనే కిందపడి చేతులు కాల్చుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అయితే ఆ సమయంలో చిరంజీవి కళ్యాణ్ దేవ్ కి ముందుగానే చెప్పాడట. సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరో లు కాలేరని, సెట్స్‌తో కూడిన సినిమాలు రావని.. మీరు బిజినెస్ వైపు వెళ్లి సినిమాలు నిర్మిస్తే బాగుంటుందని చిరంజీవి అన్నారు. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

that-megahero-came-to-film-industry-by-not-listening-chiranjeevis-word

నాకు హీరో కావాలి.. నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాడు. అలాగే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో చిరంజీవి అల్లుడు ‘విజేత’ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత సూపర్‌ మచి, కిన్నెరసాని సినిమాలు చేసి.. అవి కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. మూడు సినిమాలు చేసినా.. కళ్యాణ్ దేవ్ కు కనీసం గుర్తింపు రాలేదు. ఇంతలో శ్రీజతో విభేదాలు వచ్చాయి. అవి తీవ్రమై విడాకులకు దారితీశాయి. వీరి విడాకులు దాదాపు ఖరారయ్యాయి.(Megahero)

chiranjeevi family

మొత్తానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ హీరోగా, కొణిదెల అల్లుడుగా ఫెయిల్ అయ్యాడు.మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. దీన్ని కాసేపు హోల్డ్‌లో ఉంచి, ఎట్టకేలకు చిరు, బంగార్రాజు దర్శకులు జోడి కడుతున్నారు. అయితే కథ కళ్యాణ్ కృష్ణది కాదు.పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు మాత్రమే టాప్ హీరోలుగా, ప్యాన్ ఇండియా స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు.

చిరు, కళ్యాణ్‌ల చిత్రానికి ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని చిరు కూతురు సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ తమ హోమ్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University