Cinema

Dhamaka: ధమాకా సినిమాని వదిలేసుకున్న స్టార్ హీరోయిన్.. నిజంగా ఆమె ఎంత దురదృష్టవంతురాలంటే..?

Dhamaka: ప్రస్తుస్తాం మనం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. రవితేజ హీరోగా నటించినధమాకా సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమా తోనే వన్ నైట్ స్టార్ గా పెరుతూచుకుంది. ఈమె చేతిలో ప్రెసెంట్ 10 సినిమాలకు పైగా ఉన్నాయి. అయితే ఈమె స్టార్ హీరోయిన్ అవ్వడానికి కారణం ధమాకా సినిమా అని మనం మర్చిపోవొద్దు. ఆమె అప్పటికీ పెళ్ళి సందడి సినిమా లో చేసింది కానీ ఆ సినిమా యావరేజ్ గానే ఆడింది. అయితే ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈమె ఒక్కేసారి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.

the-star-actor-missed-raviteja-block-buster-dhamaka-movie-and-gave-chance-to-sreeleela

తరువాత ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరుతెచ్చుకుంది. ఇది ఇలా ఉంటె అస్సలు విషయానికి వస్తే ధమాకా సినిమా వచ్చిన ఆ ఆఫర్ ని చేతులారా మిస్ చేసుకున్న హీరోయిన్ పేరు ఇప్పుడు శ్రీలీల ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరోకాదు పూజ హెగ్డే. అవును మీరు విన్నది నిజమే. ఈ సినిమా హీరోయిన్ ఫస్ట్ ఛాయస్ గా పూజ హెగ్డేని అనుకున్నారట. కానీ ఆమె కోసంట్రై చేయగా ఆమె రవితేజ అన్న కారణంతో ఈ చిత్రం చేయను అని చెప్పిందట. అప్పటికే వరుస ప్లాప్ తో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఎం హిట్ కొడతాడని ధమాకా సినిమాని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది(Dhamaka).

Dhamaka Raviteja Sreeleela

అయితే తర్వాత శ్రీలీల ని సంప్రదించగా ఆమెకి ఈ కథ నచ్చడంతో సినిమా ఒకే చెప్పేసించి. దాంతో ఆమె కాతాలో ప్రెసెంట్ 10 కి పాగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో శ్రీలీల టాప్ హీరోయిన్ గా ఉంది. దాంతో పూజ హెగ్డే చేతొలి ఉన్న సినిమాలు కూడా పోయాయి. దీన్నే దురదృష్టం అంటారు అంటూ కొంతమంది పూజ హెగ్డే ని ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకమైన అప్‌డేట్‌లో, శ్రీలీల ప్రధానంగా స్త్రీ ఆధారిత చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు. ప్రముఖ చిత్రనిర్మాత సింగీతం శ్రీనివాసరావు శ్రీలీలకి ఒక ఫాన్సీ సబ్జెక్ట్‌ని అందించారని మరియు నటి దాని గురించి ఉత్సాహంగా ఉందని నివేదించబడింది.(Dhamaka)

Pooja hegde

ఈ సినిమా చేయడానికి ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. శ్రీలీల వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తోంది. స్టార్ హీరోలతో పాటు కమర్షియల్ పాత్రలు చేస్తూనే, భగవంత్ కేసరిలో బాలకృష్ణ కూతురిగా కూడా కనిపించనుంది, ఇది విభిన్నంగా ప్రయత్నించాలనే ఆమె కోరికను చూపుతుంది. పైగా, సింగీతం లాంటి అనుభవజ్ఞుడితో పని చేయడం తరచుగా రాదు.

లీలా తన టైట్ షెడ్యూల్ మధ్య తన డేట్‌లను సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది మరియు చాలా కమర్షియల్ ప్రాజెక్ట్‌లు మేకింగ్‌లో ఉన్న నటికి ఇది తీవ్రమైన పని కావచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University