Cinema

Pooja hegde : పూజ హెగ్డే కెరీర్ నాశనం కావాలంటూ పండగ చేసుకుంటున్న స్టార్ హీరో.. ఎందుకంటే..?

Pooja Hegde Career : తాను బాగుపడుతున్నానని, జీవితంలో స్థిరపడుతున్నానని చెప్పగానే పక్కనున్న వ్యక్తిని లాగేందుకు నాలుగు చేతులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుత సమాజంలో ఇలాంటి జనాభా ఎక్కువగా కనిపిస్తోంది. ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే తట్టుకోలేక ఏడ్చేవాళ్ళని మన జీవితంలో తరచుగా చూస్తుంటాం. అయితే సామాన్యులే కాదు..సినీ సెలబ్రిటీలు స్టార్ హీరోయిన్లు కూడా అలాగే చేస్తున్నారు. పూజ హెడ్జ్ లాస్ట్ సినిమా ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ లో నట్టించింది. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

the-star-is-hero-celebrating-beacause-of-pooja-hegde-career-should-be-destroyed

కానీ కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలాలు అలాగే ఉంటారు. ఇక మరికొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే సరైన సినిమాలు ఎంచుకోక ఇండస్ట్రీలో కనుమరుగైపోతారు.అలాంటి వారిలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ముందుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ చేతిలో పడితే అప్పటి నుంచి వరుస హిట్లతో గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ రేంజ్ లో దూసుకెళ్లిన పూజా హెగ్డే(Pooja Hegde Career).

Pooja Hegde

ఇప్పుడు వరుస పరాజయాలతో కెరీర్ క్లోజ్ చేసే దశకు వెళ్లింది. ఈమె సినిమా కెరీర్ ఏమవుతుందో అని చాలా మంది అభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో మహేష్ బాబు సినిమా నుండి తప్పుకుంటున్నారనే వార్త పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. రీసెంట్ గా హీరోయిన్ పూజ హెగ్డే విషయంలో అదే జరిగింది. పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఆఫర్లు రాక ఉన్న ఆఫర్లు ముందుకు కదలక.. కొన్ని సినిమాల నుంచి డైరెక్టర్లు తీసేస్తూ.. చాలా అష్ట కష్టాలు పడుతుంది.(Pooja Hegde Career)

Pooja hegde image

అయితే హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ క్లోజ్ అయిపోవడంతో స్టార్ హీరో సంబరాలు చేసుకుంటున్నారట . దానికి కారణం గతంలో పూజ హెగ్డే ఆ హీరో ఆఫర్ ని మూడుసార్లు రిజెక్ట్ చేయడమే అంటూ తెలుస్తుంది. ఆ హీరోతో గొడవలు కూడా ఉన్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమ్మడు అతనితో సినిమా చేయడానికి అంగీకరించకపోవడానికి కారణం ఇదే.

తనతో సినిమా ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ డిజాస్టర్ గా మారడంతో హీరో ఫుల్ పండుగ చేసుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరో మన తెలుగు హీరో. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ హీరో అంతలా సంబరపడిపోవడానికి ప్రధాన కారణం పూజ హెగ్డే తల పొగరే అని చెప్పవచ్చు

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University