Cinema

Tollywood Actress: డిప్రెషన్ తో సూసైడ్ అట్టెంప్ట్ కి ప్రయత్నించిన పూజా హెగ్డే.. కారణం అదేనా..?

Tollywood Actress Sucide Attempt: పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నటి. ఆమె తొలిసారిగా తమిళ చిత్రం, మూగమూడి (2012)లో నటించింది, ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం, నాగ చైతన్య అక్కినేని సరసన మరియు హిందీ చలనచిత్రంలో అశుతోష్ గోవారికర్ యొక్క మొహెంజో దారో (2016)లో హృతిక్ రోషన్ సరసన నటించింది. ఆమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే మరియు లతా హెగ్డే వలె, పూజా మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగింది.

the-tollywood-star-actress-tried-to-commit-suicide-attempt-due-to-depression-is-that-the-reason

ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ అయిన రిషబ్ హెగ్డే అన్నయ్య ఉన్నాడు. వీరి స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలో పూజ రెండవ రన్నరప్‌గా నిలిచింది. ఆమె ఇంగ్లీష్, హిందీ, మరాఠీ తుళు తెలుగు మరియు తమిళం మాట్లాడుతుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన రణవీర్ సింగ్‌తో కామెడీ చిత్రం సర్కస్, ప్రభాస్‌తో రొమాంటిక్ బహుభాషా చిత్రం రాధే శ్యామ్ (2022), అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు రామ్ చరణ్ సరసన ఆచార్య.

Pooja Hegde

అయితే ఈ విషయం ఇలా ఉండగా.. ప్రెసెంట్ బుట్ట బొమ్మగా దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఆత్మహత్యకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం చేస్తోంది. దానికి కారణం అదేనా..? పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ప్లాప్ లు పడ్తూనేఉన్నాయి. అందుకని అమ్మయికి వేరే సినిమా లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది అంటూ సోషల్ మీడియాలో వార్తులు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్ గా తప్పకుందని(Tollywood Actress Sucide Attempt).

Pooja

అలాగే టాలీవుడ్ లో ఈమెకు ఏ ఒక్క దర్శక నిర్మాత కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ట్వీట్ కూడా చేశాడు. దీనితో సోషల్ మీడియాలో పూజ హెగ్డే సూసైడ్ అటెంప్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఉమర్ సైంధు ట్వీట్ ప్రకారం.. పూజా హెగ్డే గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. ముఖ్యంగా రెండు వారాల నుంచి తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతోందని.. తనను తాను అదుపు చేసుకోలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని ఉమర్ సైంధూ పేర్కొన్నాడు.(Tollywood Actress Sucide Attempt)

తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అంతేకాదు, అదంతా తమదేనని స్నేహితులకు చెప్పాడు. ఇక ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేస్తారో లేదో ముందు తెలుస్తుంది అంటూ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది ఈ వార్త నిజమేనా అని భావిస్తే మరికొంత మందేమో ఎప్పటిలాగే ఈయన పూజ హెగ్డే పై కూడా ఒక రూమర్ క్రియేట్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University