Cinema

Allu Arjun: బన్నీ తో కలిసి నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతనితో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మారిపోతుందని భావించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటే చాలా మంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తే వారి కెరీర్ మారిపోతుందని ఫీల్ అవుతుంటారు. కానీ కొంతమంది హీరోయిన్ల కెరీర్లకు అల్లు అర్జున్ శాపం అయ్యారు అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

these-are-the-actresess-who-ruined-their-careers-by-acting-with-allu-arjun

అదేంటంటే అల్లు అర్జున్ మొదటి సినిమా చేసి చాలా మంది హీరోయిన్లు సినీ కెరీర్ ఏ మాత్రం సక్సెస్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారట. మరి అల్లు అర్జున్ వల్ల కెరీర్ క్లోజ్ చేసుకున్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ‘వరుడు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తన అందచందాలతో అందరి మతి పోగొట్టింది భానుశ్రీ. అలాంటి భానుశ్రీకి ‘వరుడు’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. దాంతో ఈ హీరోయిన్ ప్రస్తుతం ఏ సినిమాలో అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తే పరిస్థితి ఏర్పడింది(Allu Arjun).

Allu arjun gowri manjul

ఇక మరో హీరోయిన్ గౌరీ ముంజల్, అల్లు అర్జున్, గౌరీ ముంజల్ కాంబినేషన్ లో వచ్చిన ‘బన్నీ’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ గౌరీ ముంజల్ కి అంతగా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం. ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపార రంగంలో స్థిరపడింది. ఇక ఈ హీరోయిన్ 40 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లికి దూరంగా ఉంది. ఇక అల్లు అర్జున వల్ల సినీ కెరీర్ కోల్పోయిన మరో హీరోయిన్ అను మెహతా ఈ హీరోయిన్‌తో అల్లు అర్జున్ ఆర్య సినిమాలో నటించారు.(Allu Arjun)

Allu arjun Anu mehtha

ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అను మెహ్తా. ఆ సినిమా తర్వాత 2, 3 సినిమాలు తప్ప అంతగా అవకాశాలు రాలేదు. దాంతో హీరోయిన్ కెరీర్ కూడా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలా అల్లు అర్జున్ సరసన నటిస్తే స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించిన హీరోయిన్స్ అందరికీ కెరీర్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు.

ఒకరకంగా చెప్పాలంటే అల్లుఅర్జున్ తో మొదటి సినిమా చేసి ఈ హీరోయిన్ అడ్రస్ లేకుండా పోయారు. ఇలా తమ మొదటి సినిమాని అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో మొదలుపెట్టామని ఆనందపడిన హీరోయిన్స్ ని పూర్తిగా ఇండస్ట్రీ కి దూరం దూరం చేసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University