Cinema

Upasana: రామ్ చరణ్ చెంప చెళ్లుమనిపించిన ఉపాసన.. ఆవేశంతో ఊగిపోతున్న అభిమానులు..

Upasana: మెగా కుటుంబంలో మెగా హీరోల గురించి మాత్రమే కాకుండా వాళ్ల కుటుంబాల గురించి. అందులో ఉన్న ఒక్కో హీరో జంట గురించి ఎన్నో వార్తలు ఎపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఎందుకంటే మెగా కుటుంబం నుంచి హీరోలు ఎక్కువగా ఉండడం వలన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది సినీ అభిమానులు ఆ కుటుంబంపై మనసు పెట్టుకునే ఉంటారు. అలాగే ఇటీవల మెగా కుటుంబంలో వరుసగా మంచి మంచి శుభ ఘడియలు చూస్తూనే వచ్చాం. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ ఆ తర్వాత రామ్ చరణ్ ఉపాసన కూతురు పుట్టడం జరిగింది.

upasana-konidela-slapped-ram-charan-the-fans-were-furious

రామ్ చరణ్ ఉపాసన పెళ్లి తర్వాత ఎన్నేళ్లకో వాళ్ళకి ఒక సంతానం కలగడం ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ తన కెరీర్ లో ఎంత బాగా సక్సెస్ అయ్యాడు. అలాగే ఉపాసన కూడా తన కెరియర్లో అంతే బాగా సక్సెస్ అయింది. ఉపాసన బిజినెస్ ఉమెన్‌గా వైద్యరంగంలో మంచి పొజిషన్ లో అలాగే అన్నింటికంటే ముఖ్యంగా ఉపాసనలో ఉన్న గొప్ప క్వాలిటీ మంచితనం ఆమెకు చాలా మంచి పేరుంది. ఆమె మనస్తత్వం వల్ల మీకు చాలా మంచి గౌరవం కూడా ఉంది. ఎన్నో మంచి మంచి పనులు చేసి తన పాపులారిటీని రియల్ గా చక్కగా పెంచుకుంది(Upasana).

Upasana ram charan

అయితే ఉపాసన ఇంత సెంటిమెంటల్గా ఉంటుందో మనందరికీ తన ప్రజ్ఞాన్ టైమ్ నుంచి మొన్న డెలివరీ వరకు పాపకి పేరు పెట్టే వరకు కూడా అన్నీ చూస్తే అర్థమవుతోంది. అయితే ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఉపాసన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. దాంతో రామ్ చరణ్ అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆడవాళ్లకు గిఫ్ట్ ఇచ్చే దాని గురించి. మాట్లాడుతూ ఆడవాళ్లకు నచ్చే గిఫ్ట్ ఇవ్వడం చాలా కష్టమని, ఎంత కష్టపడినా కూడా వాళ్ళని మెప్పించలేం అని చెప్పుకుంటూ వచ్చాడు.(Upasana)

Ram charan upasana

అలాగే తను ఒకసారి ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వాలని, నాలుగు గంటల పాటు తిరిగి తిరిగి చివరికి ఒక ఖరీదైన గిఫ్ట్ కొనుక్కొని వచ్చి ఉపాసనకు ఇచ్చాడట. అది చూసిన ఉపాసన నిమిషాల్లో నచ్చలేదు అన్నదట. అంతేకాకుండా దానికి.రామ్ చరణ్‌కు ఉపాసన ఒక చెంపదెబ్బ కూడా ఇచ్చిందట. అందుకే భార్యని మెప్పించే గిఫ్ట్ ఇవ్వడం భారత్‌కు పెద్ద టాస్క్ అని అన్నాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు అందరూ చంప దెబ్బతినేంత దారుణమైన గిఫ్ట్ ఏమిచ్చావు భయ్యా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఏమో మరి ఉపాసనకు అంత ఇరిటేషన్ తెప్పించే గిఫ్ట్ ఏది ఇచ్చాడు రామ్ చరణ్ చెప్పలేదు కానీ ఉపాసన మాత్రం ఆ గిఫ్ట్ చూసి ఇర్రిటేషన్ వచ్చిందన్న విషయం మాత్రం చెప్పుకొచ్చాడు. ఎంత చక్కటి మంచి అండర్స్టాండింగ్ ఒకరి మీద ఒకరికి అంత చదువు ఇష్టం ఉన్న ఈ జంట ఇటీవల పుట్టిన పాప క్లిక్కారా.అని పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University