CinemaTrending

Chandra Mohan: ఆగిపోయిన చంద్రమోహన్ అంత్యక్రియలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Chandra Mohan Funeral Stopped: సీనియర్ కథానాయకుడు, నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. చంద్రమోహన్ మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకీ కడసారి చూసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు వెళ్తున్నారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర, ఆమె రచయిత్రి కూడా. డాక్టర్ గాలి బాలసుందరరావు ఏకైక కుమార్తె. ఇక చంద్రమోహన్ తల్లితండ్రుల విషయానికి వస్తే శాంభవి మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి వాళ్ళది కృష్ణా జిల్లా లోని పమిడిముక్కల గ్రామం.

vetaran-actor-chandra-mohan-died-due-to-cardiac-arrets-at-apollo-hospitals-and-his-funeral-was-stopped

మే 23, 1942 లోఆ దంపతులకి మల్లంపల్లి చంద్రశేఖరరావు జన్మించారు. ప్రేక్షకుల ముందుకి చంద్రమోహన్ పేరుతో వచ్చాడు ఆయనే. చంద్రమోహన్, చంద్ర దంపతులకు కుమార్తెలు ఇద్దరూ ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి, ఆవిడ సైకాలజిస్ట్ రెండో అబ్బాయి పేరు మాధవి. ఆవిడ చెన్నైలో సెటిల్ అయ్యారు మాత్రం మీనాక్షి అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ రావడం కోసం సమయం పడుతుంది. అందుకని రెండు రోజులు ఆలస్యంగా అంత్యక్రియలు నిర్వహించాలని చంద్రమోహన్ కుటుంబసభ్యులు నిర్ణయించారు(Chandra Mohan Funeral Stopped).

హైదరాబాద్ సిటీలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం వేళలో ఆయన సంస్కారాలు నిర్వహిస్తారని సమాచారం. చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఆదివారం లేదా సోమవారం ఉదయం ఫిల్మ్‌చాంబర్కి తీసుకురావచ్చు. చంద్రబాబు వయస్సు 82 ఏళ్లు. అందులో 55 కు పైగా సినిమాలు చేశారు. హీరోగా, నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 950 సినిమాలు చంద్రమోహన్ కనిపించారు.(Chandra Mohan Funeral Stopped)

హీరోగా మొదటి సినిమా రంగుల రాట్నంతో ఈ పేరు వచ్చింది. కానీ బ్రేక్ రాలేదు. అందుకని ఆవిడ కారెక్టర్ విశాల్ వైపు మొగ్గుచూపారు. ఆ తర్వాత సిరి సిరి మువ్వా సినిమాతో హీరోగారికి కే విశ్వనాథ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పదహారేళ్ల వయసు సినిమాతో చంద్రమోహన్ వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చంద్రమోహన్ సుమారు 175 సినిమాల్లో హీరోగా నటించారు. కారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలకి వస్తే లెక్కలేదు. నటుడిగా ఆయన ప్రతిభ చూపిన పాత్రలు ఎన్నో ఉన్నాయి.

అల్లు అర్జున్, దువ్వాడ జగన్నాధం ఆయన నటించిన చివరి పెద్ద సినిమా. నటించిన చివరి సినిమా కూడా ఇదే. ఆ తర్వాత శ్రీకాంత్ కోతల.రాయుడు గోపీచంద్ ఆక్సిజన్ సినిమాలో కూడా చంద్రమోహన్ పిక్చర్ అయితే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యాయి. కాకపోతే ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University