Cinema

Kajal Aggarwal : కాజల్ నిజంగానే గౌతమ్ కి రెండో భార్యనా..? బయటపడ్డ నిజం..

Kajal Aggarwal Gautam : సినిమా ఇండస్ట్రీలో రోజుకో హీరో, హీరోయిన్ పై రూమర్స్ రావడం మామూలే. అయితే ఈ రూమర్లను హీరో, హీరోయిన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అవి తీవ్రంగా మారినప్పుడు మాత్రమే ప్రతిస్పందిస్తాయి. అయితే తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు గురించి నెట్ లో హల్ చల్ చేస్తున్న వార్త. అసలు మ్యాటర్‌లోకి వస్తే.. గౌతమ్ కిచ్చులు కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితురాలు. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్గౌ.

was-kajal-aggarwal-is-really-second-wife-of-goutham-the-truth-has-been-came-out

తమ్ కిచ్చులు కు రెండో భార్య అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది. అలాగే ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కూడా..ఇక వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా వారిద్దరు పెళ్లి చేసుకునే వరకు వెళ్లి ఇక ఇండస్ట్రీ వాళ్లకు ఎవరికీ చెప్పకుండా కాజల్ అగర్వాల్ సీక్రెట్ గా 2020 అక్టోబర్ 30న స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు తో పెళ్లి పీటలలు ఎక్కింది(Kajal Aggarwal Gautam).

Kajal Goutham

ఇక వీరి పెళ్లి విషయాన్ని పెళ్లయిన కొన్ని రోజులకు బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించి ఆ తర్వాత ఒక బాబు పుట్టడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచులు ని పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆమెను ట్రోల్ చేయడానికి పని కట్టుకొని మరి పాత విషయాలను మళ్లీ ట్రెండ్ లోకి తీసుకొస్తున్నారు.(Kajal Aggarwal Goutham)

Kajal

అయితే గౌతమ్ కిచ్చులు – కాజల్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ మధ్య ప్రేమ అనేది లేదట . ఈ క్రమంలోనే గౌతమ్ వేరే స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకొని వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే లాస్ట్ మూమెంట్లో ఆ ముద్దుగుమ్మ గౌతమ్ కన్నా బడా వ్యాపారవేత్త రావడంతో అటువైపుగా అడుగులు వేసి గౌతమ్ కి హ్యాండ్ ఇచ్చిందట.

ఈ క్రమంలోనే డిప్రెషన్ కి లోనైనా గౌతమ్ ను కాజల్ దగ్గరుండి చూసుకోవడం తో..ఆ ప్రేమకు ఫిదా అయిన గౌతమ్ కాజల్ ను పెళ్లి చేసుకున్నాడట. దీంతో కాజల్ – గౌతమ్ కు సెకండ్ వైఫ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University