CinemaTrending

Nagarjuna: వెంకటేష్ చెల్లెలు లక్ష్మి కి నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడో తెలుసా..?

Nagarjuna Lakshmi: అక్కినేని నాగేశ్వర్ రావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన కెరీర్‌లో చాలా మంది సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. మొదట్లో ఆయన హీరోగా పనికి రాడు అని చాలా మంది విమర్శించినా కూడా తన టాలెంట్ ఇండస్ట్రీకి చూపించాలి అని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికైతే శివ అనే సినిమాతో నాగార్జున ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేశాడు. ఈయన తీసుకుని ఒక్క సినిమా ఈన పేరుని టాప్ హీరోల లిస్టులో నిలిచేలా చేసింది.

actor-akkineni-nagarjuna-divorced-with-venkatesh-sister-lakshmi-here-is-the-reason-why

ఈ సినిమా తర్వాత నాగార్జున అన్ని జానర్స్‌లో సినిమాలు చేస్తూ చాలా మంచి విజయాలను అందుకున్నాడు. నిజానికి అప్పట్లో గీతాంజలి, జానకిరాములు, నిన్నే పెళ్లాడతానని ఇలాంటి సినిమాలు చేసే ఆయన మార్కెట్ డాక్టర్కి తెలిసేలా చేశాడు. అయితే నాగార్జున ఇండస్ట్రీకి రాకముందే డాక్టర్ డి రామానాయుడు కూతురు సురేష్ బాబు, వెంకటేష్ చెల్లెలైన లక్ష్మిని 1984 లో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లికి నాగార్జునకి ఇష్టం లేదు. కాని వాళ్ళ నాన్న పోస్టు పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీళ్ళకి 1986 లో నాగచైతన్య జన్మించాడు(Nagarjuna Lakshmi).

ఇక నాగార్జునతో అగ్ని పుత్రుడు మురళీ కృష్ణుడు లాంటి సినిమాలు చేసిన రజనీతో ప్రేమ వ్యవహారం పెట్టుకుని ఆమెతో చాలా రోజులతోపాటు. ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత ఆ విషయం రామానాయుడికి తెలిసి ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో ఆమె నాగార్జునతో సినిమాలు చేయడం మానేసింది. ఇలా నాగార్జునతో సినిమా చేసిన ప్రతీ హీరోయిన్‌తో ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండడంతో నాగార్జున బిహేవియర్ రచ్చ లక్ష్మి ఇంట్లో పెద్దవాళ్లు ఎంత చెప్పినా వినకుండా నాగార్జున నుంచి విడాకులు తీసుకుంది.(Nagarjuna Lakshmi)

ఇక ఆయనతో అప్పటికే శివ నిర్ణయం లాంటి సినిమాలు తీసిన అమలతో అప్పటికే మంచి రిలేషన్ లో నాగార్జున టూ లక్ష్మి గారు విడాకులు ఇవ్వగానే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళకి అఖిల్ జన్మించాడు. అయితే నాగార్జున లక్ష్మి పుట్టిన నాగచైతన్య మాత్రం పెద్దవాడు అయ్యేదాకా తల్లి దగ్గరే ఉండాలని కోర్టు చెప్పడంతో నాగచైతన్య తన తల్లి దగ్గర. పందొమ్మి సంవత్సరాలు చేరుకున్నాడు. లక్ష్మి అమెరికాలో ఉంటూ బిజినెస్ చూసుకునేది తనతో పాటు నాగచైతన్య కూడా అమెరికాలో ఉండేవాడు. ఇలా నాగార్జునకి లక్ష్మి విడాకులయ్యాయి.

ప్రస్తుతం నాగచైతన్య కూడా జోష్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కొడుకు అఖిల్ కూడా చాలా వరకు ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకి సక్సెస్ ను మాత్రం రావడం లేదు చూడాలి మరి అక్కినేని మూడో తరం హీరోల్లో ఎవరు వాళ్ళే ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University