CinemaTrending

Venu: వేణు ని జగపతి బాబు ఎందుకు మోసం చేశారు..? రాశి కి వేణు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

Venu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు అగ్రహీరోలుగా వెలుగొందాలని చెప్పి ఇండస్ట్రీ కి వచ్చేయడం జరుగుతోంది. వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫైల్యూర్ అయిపోతుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఆయన్ని ఎవరూ ఆపలేరు అనేది మాత్రం చాలా సార్లు చాలా మంది ప్రూవ్ చేశారు. ఇక అలాంటి టైమ్ లో ఇండస్ట్రీ కి వచ్చిన చాలా మంది కొత్త నటులు కూడా మంచి హిట్లు కొట్టి వాళ్ళకు వాళ్ళకంటూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తూ నటుడిగా తనదైన కీర్తిప్రతిష్ఠలను అందుకోవాలని చాలా మంది నటులు ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు.

jagapathi-babu-cheated-actor-venu-thottempudi-and-relation-with-actress-raasi

కానీ ఇక్కడ అందరికీ ఒకే రకమైన అవకాశాలు దక్కు ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వ రూపంలో వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. అది ఒక మిరాకిల్ అంతే. అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది జనాలు నిలకడలేని ఒక ప్రొఫెషన్ గా అభివర్ణిస్తారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు సంపాదించుకోవాలో వేణు ఒకరు. ఈన చాలా సినిమాలు చేసి ఒక మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. మొదటిదైన స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు(Venu).

ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీలో మొదటి సక్సెస్‌ను అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదిగారు. అలా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఇక స్వయంవరం సినిమా కథ, మాటలు ఇచ్చిన త్రివిక్రమ్ గారితోనే మరో సినిమా ఆయన చిరునవ్వుతో సినిమాకి కూడా కథ, మాటలు రాయించుకొని ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యేలా చేసుకున్నాడు వేణు. ఇక దాంతో ఇండస్ట్రీలో వేడికి తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ వల్ల ఆయన సినిమా కెరీర్ కొంతవరకు ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పాలి.(Venu)

అందుకే ఆయన ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సి వచ్చిందని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే నేను మనసుపడ్డాను కాని అనే ఒక సినిమా తీశారు. అందులో హీరోయిన్గా రాశి నటించారు. ఇక ఈ సినిమా టైమ్లో వాళ్ళిద్దరూ మాకు ఏదో ఒక సంబంధం ఉందని చాలా న్యూస్ బయటకు వచ్చాయి. దాంతో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అందరూ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ వీళ్ల మధ్య ఇది లేదనేది వారిద్దరు ఎవరు కూడా ఓపెన్ గా చెప్పలేకపోయారు. దాంతో వీళ్లిద్దరూ ఏదో ఒక చెప్పుకోలేని సంబంధం ఉంది అని అనేది అందరికీ అర్థమైపోయింది.

దాంతో ఆయన తర్వాత సినిమాలు చేసినప్పటికీ. ఆ ఇంటి పెద్దగా సక్సెస్ లు రాలేదు. అందుకే ఆయన ఇతర హీరోల సినిమాలు సెకండ్ హీరోగా నటిస్తూ కొన్ని సక్సెస్ లను కూడా అందుకున్నాడు. అందులో భాగంగానే ఆయన హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో నటించాడు. అలాగే ఖుషి ఖుషీగా పిల్లలు పుడితే అనే సినిమాలో కూడా నటించారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University