CinemaTrending

Anasuya: పెళ్లికి ముందే 9 ఏళ్లు నా భర్తతో కలిసి అలాంటి పని చేశాను.. అనసూయ కామెంట్స్ వైరల్..

Actress Anasuya Bharadwaj: రంగస్థలంలో రంగమ్మత్తగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లో దాక్షాయణి విమానంలో సుమతి పాత్రలో మెప్పించిన అంకర్, ఆక్టర్ అనసూయ భరద్వాజ్ తాజాగా పెద్దకాపు చిత్రంలో మరో కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇంటికి యాక్షన్ సినిమా తీసుకొస్తారని అనుకోలేదు. శ్రీకాంత్ అడ్డాల అంటే సాఫ్ట్ సినిమాలు గుర్తుకొస్తాయి.

actress-and-anchor-anasuya-bharadwaj-recent-interview-about-pedha-kaapu-movie

పెదకాపు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. పెద్ద కాపు సినిమాలో కులాలు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ నేను కులాల గురించి పెద్దగా పట్టించుకోను. పెద్దకాపు అంటే ఊరికి పెద్దగా వ్యవహరించేవారని అనసూయ భరద్వాజ్ చెప్పారు. ఇక పెద్దకాపు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల నటించారనే విషయం నాకు తెలీదు. సినిమా షూట్ చేసేంత వరకు తెలియలేదు. ప్రతి దర్శకుడిలో మంచి ఆక్టర్ ఉంటారు. బోయపాటి శ్రీనులో కూడా మంచి యాక్టర్ కనిపిస్తారు. ఆయనను చూసినప్పుడు బోయపాటి కూడా ఆక్టింగ్ చేస్తారు అని అనుకునేదాన్ని. కానీ శ్రీకాంత్ సర్‌ప్రైజ్ ఇచ్చారు(Actress Anasuya Bharadwaj).

ఆయన చాలా బాగా నటించాడని అనసూయ చెప్పింది. నేను నా పెళ్లికి ముందు ఎనిమిది ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. బ్రాహ్మణుల పెళ్లి పత్రిక రాసె వరకు ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు అని నాకు తెలియదు. ఈ మధ్య కేవలం ఫుడ్ సినిమాలు, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే వాళ్లం. ఆయన కులం గురించి తెలియదు. పెళ్లి సమయంలో కుల గోత్రాల గురించి అడిగితే నాకు లేదని చెప్పారు అని అనసూయ చెప్పారు. సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ గురించి నా పిల్లలు అడుగుతుంటారు. చెప్పాలి అనుకుంటే నేను చెప్తాను. లేదంటే మా ఆయనను చెప్పమని అంటాను.(Actress Anasuya Bharadwaj)

నేను కొన్ని విషయాలు దాచుకోకుండా నోటికొచ్చినట్లు చెప్పేస్తాను నాకు లౌక్యం తెలియదు. ఇప్పుడిప్పుడే ఎం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్ని నేర్చుకుంటున్నాను అని అనసూయ చెప్పారు. పెద్దకాపు సినిమాలో నా పాత్ర పేరు నా పాత్ర గురించి చెప్పను. సినిమాలోనే చూసి ఎంజాయ్ చేయండి శ్రీకాంత్ అడ్డాలతో కాంబినేషన్ సీన్ లు ఉన్నాయి.

ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ ట్విస్ట్ లో పాత్రలు ట్విస్ట్ లు ఇస్తుంటాయి. నా కథ నాకు చెప్పలేదు. శూట్స్ కి రమ్మంటారు సీన్ చెప్తారు. నేను నటిస్తున్నాను అని అనసూయ చెప్పారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University