Cinema

Sneha: ఆ స్టార్ హీరో తో కూడా నటి స్నేహ కి లవ్ ఎఫైర్ ఉంద..

Sneha Love Affair: ట్రెడిషనల్ బ్యూటీ సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్న స్నేహ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తన సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోందని చెప్పొచ్చు. అయితే అలాంటి ట్రెడిషనల్ బ్యూటీ లైఫ్ లో కూడా కొన్ని లవ్ ట్రాక్ లు ఉన్నాయట. అందులో మరీ ముఖ్యంగా ఓ స్టార్ హీరోతో స్నేహ నడిపిన లవ్ ట్రాక్ అప్పట్లో మీడియాలో చాలా వైరల్ అయింది అంట. మరి స్నేహ ఏ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడిపింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోపీచంద్ హీరోగా వచ్చిన తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్నేహ.

actress-sneha-also-has-a-love-affair-with-that-star-actor-akkineni-nagarjuna-in-those-days

ఆ తర్వాత ఎన్నో లవ్ యాక్షన్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన రవితేజ హీరోగా నటించిన ‘వెంకీ’, వెంకటేష్ సరసన ‘సంక్రాంతి’, ‘ప్రియమైన నీకు’, ‘శ్రీరామదాసు’ , ‘ఏవండోయ్ శ్రీవారు’. ‘రాధా గోపాలం’, పాండురంగడు ఇలాంటి ఎన్నో సినిమాలకి మంచి హిట్ ఇచ్చాయి. అలాంటి స్నేహ ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉంటూ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో నటుడు ప్రసన్న కుమార్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయ్యింది. ఇక వీరిద్దరికీ ఒక పాప బాబు పుట్టాక మల్లి “సన్ అఫ్ సత్యమూర్తి”, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే స్నేహకి ఒఫ్ఫెర్స్ ఉందట.

Sneha akkineni nagarjuna

ఇక ఆ హీరో ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, నాగార్జున స్నేహ కాంబినేషన్‌లో ‘శ్రీరామదాసు’, ‘రాజన్న’ వంటి సినిమాలు వచ్చాయి. అయితే శ్రీరామదాసు సినిమాలో నటించి టైమ్స్ నాగార్జునతో సన్నిహితంగా ఉంటూ చెట్టాపట్టాలేసుకొని షూటింగ్ అయిపోయాక కూడా బయట తిరిగేదట. అయితే ఈ విషయం అప్పట్లో మీడియాలో వైరలైంది. కానీ ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అయితే సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామన్ కాబట్టి స్నేహ నాగార్జున మధ్య రహస్య బంధం నడిచిన కూడా దాని గురించి అంతగా చెప్పుకోవాల్సిన పనిలేదు(Sneha Love Affair).

Sneha Nagarjuna

స్టార్ కపుల్ స్నేహ మరియు వివాహం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరియు మైలురాయిని ఘనంగా జరుపుకుంది. ఒకరికొకరు ప్రేమలో మునిగితేలుతున్న ఆరాధ్య ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ జంట ‘అచముండు అచముండు’ సెట్స్‌లో కలుసుకున్నారు మరియు తరువాత ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వారు కుమారుడు విహాన్ మరియు కుమార్తె ఆద్యంతతో ఆశీర్వదించబడ్డారు.(Sneha Love Affair)

ప్రసన్న కూడా గత కొన్ని నెలలుగా విడాకుల పుకార్లను ప్రస్తావిస్తూ “సంవత్సర శుభాకాంక్షలు, నా ప్రేమ, నా కన్నమ్మ, ప్రతి క్షణాన్ని, ప్రతి ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఐ లవ్ యూ ఇప్పుడు మరియు ఎప్పటికీ, కలిసి, మన ప్రేమను బలంగా ఉంచుకుందాం మరియు ఎగురవేద్దాం. పి.ఎస్.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University