Cinema

Nagarjuna: నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. అదేనా..?

Nagarjuna Big Boss: అక్కినేని నాగార్జున గురించి మనం పెద్దగా పరిచయం అవసరంలేదు. అయినా ఎం చేసిన చాలా స్పెషల్ గా ఉంటుంది. అయినా ఎం చేయాలనుకున్న ఆచితూచి అడుగులు వేస్తారు. రొమాంటిక్ చిత్రాలు తీస్తూనే బాగా పాపులారిటీ తెచ్చుకొని మన్మథుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా నాగార్జున ఈ వయసులో కూడా మరింత యంగ్ గా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ చాలా పాపులారిటీ దక్కించుకున్నారు. ఒక వైపు రొమాంటి సినిమాలు చేస్తూ మరో వైపు ఆక్షన్ సినిమాలు చేస్తూ అంతే కాకుండా మీలోఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్1 నుంచి 6 వరకు హోస్ట్ గా చేసిన విషయం మన అందరికి తెలిసిందే.

akkineni-nagarjuna-is-hosting-big-boss-season-7-is-that-the-reason

అయితే అయినా ఈసారి బిగ్ బాస్ 7 హోస్ట్ గా రారు కంటెస్టెంట్స్ వళ్ళ విసిగిపోయారు అని బిగ్ బాస్ 7 పైన అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. మొన్నటివరకు సీజన్ 7 హోస్ట్ గా కొత్త ప్రముఖ నటుడు రాబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయం లోనే నాగార్జునా బిగ్ బాస్ 7 హోస్ట్ గా చెయ్యడం క్లారిటీ రావడం తో అటు అభిమానులు ఇటు సినీ నటులు ఆశ్చేర్యపోతున్నారు. అస్సలు నగరుగాజున కి వాళ్ళు ఎం చెప్పి ఒప్పించుంటారు అనేది పెద్ద ప్రశ్నగా ఇప్పుడు మారింది(Nagarjuna Big Boss).

Nagarjuna

అంతేకాకుండా షో నిర్వాహకులు నాగార్జునతో కలిసి ప్రోమో కూడా షూట్ చేయడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాగార్జున ఇలా ఉన్నట్టుండి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఆయన కొత్త సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది . ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు నాగార్జున ఒప్పుకున్నట్టు ఉంటాడు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈసారి ఆయన సీజన్ 6 తో పోల్చుకుంటే సీజన్ 7 కి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.(Nagarjuna Big Boss)

Akkineni nagarjuna

నాగార్జున షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చమత్కారమైన మరియు వినోదాత్మక హోస్ట్‌గా పేరుగాంచిన నాగార్జున హోస్ట్‌గా తిరిగి వస్తారని మా వర్గాలు ధృవీకరించాయి. “నాగార్జున రియాలిటీ షో యొక్క ఏడవ సీజన్ కోసం బోర్డులో ఉన్నారు మరియు దానికి అనుగుణంగా అతను ఇప్పటికే అతని తేదీలను బ్లాక్ చేసాడు. మేకర్స్ పోటీదారుల జాబితా మరియు వీక్షకులకు వినోదభరితమైన అనుభూతిని అందించే కొత్త కాన్సెప్ట్‌పై పని చేస్తున్నారు” అని అభివృద్ధికి దగ్గరగా ఉన్న ఒక మూలం ధృవీకరిస్తుంది.

“నిర్మాతలు ముందుగా బాలకృష్ణతో కూడా చర్చలు జరుపుతున్నారు, ఎక్కువగా బిగ్ బాస్ తెలుగు OTT కోసం. అయితే, బాలకృష్ణ యొక్క బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా విషయాలు పని చేయలేదు,” అని మూలం జతచేస్తుంది. ఇంతలో, కొత్త కాన్సెప్ట్ మరియు కొత్త సీజన్ కోసం పోటీదారుల గురించి ప్రేక్షకులలో చాలా క్యూరియాసిటీ ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University