Cinema

Sreemukhi: ముక్కు అవినాష్ చెంప చెళ్లుమనిపించిన నటి శ్రీముఖి..?

Sreemukhi: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు నిర్వాహకులు స్టార్ యాంకర్లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వారి చేత ప్రోగ్రామ్స్ చేయించి మంచి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బుల్లితెరపై పలు రకాల కార్యక్రమాలు, రియాల్టీ షోలు పోటీ పడుతున్నాయి. కాకపోతే షోలన్నీ హాస్యం ప్రధానంగా సాగి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని చెప్పవచ్చు. యాంకర్ శ్రీముఖికి ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీకి జోష్ కి ఏమాత్రం లోటు ఉండదు.

actress-sreemukhi-slaps-jabardasth-mukku-avinash-infront-of-everyone

అందుకే ప్రస్తుతం ఉన్న లేడీ యాంకర్లలో శ్రీముఖి ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక ఛానల్ లో ప్రసారం అయ్యే షో లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం నీతోనే డాన్స్ షోలను హోస్ట్ చేస్తుంది. బుల్లితెర రాములమ్మ అయితే తాజాగా వచ్చిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో ఈ ప్రోమో అయితే వైరల్ అవుతుంది. ఇందులో శ్రీముఖికి ముక్కు అవినాష్ ముద్దు ఇవ్వబోయాడు. ప్రతి వారం సీరియల్ సెలబ్రిటీలను పిలిచి వాళ్ళతో ఆటలు ఆడించి నవ్వించి ఏడిపించి మొత్తానికి అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది(vSreemukhi).

Avinash sreemukhi

శ్రీముఖి ఈ వారం అలానే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ పాత సీరియల్స్ లోని హిట్ జంటలను ని తీసుకొచ్చింది. వాళ్లతో రకరకాల ఆటలు ఆడించింది. అయితే నిఖిల్ కావ్య జోడీకి ఓ టాస్క్ ఇచ్చింది. వాళ్ళకి ఒక డైలాగ్ ఇచ్చి ఇలా ఆక్ట్ చేయమని చెప్తూ చూపించింది. నాకు ముద్దు పెట్టు అంటూ ముక్కు అవినాష్ చొక్కా పట్టుకుంది. శ్రీముఖి అలా అడిగేసరికి క్యారెక్టర్ లో లీనమైయిపోయి అవినాష్ కూడా కిస్ ఇచ్చేద్దామని చూశాడు సడన్గా చూసిన శ్రీముఖి అవినాష్ చెంప పగలకొట్టింది. దాంతో వచ్చినవలంతా తెగ నవ్వుకున్నారు.(Sreemukhi)

Sreemukhi

మొత్తానికి సీన్సరదా చేసిన చెంప పగలగొట్టినప్పుడు వచ్చిన సౌండ్ మాత్రం దద్దరిల్లింది. శ్రీముఖి హోస్ చేస్తున్న ఈ షో కి మంచి రేటింగ్ వస్తుంది ముఖ్యంగా రాములమ్మ యాంకరింగ్ ముక్కు అవినాష్ ఎక్ష్ప్రెస్స్ బాగా క్లిక్ అయింది. బ్రహ్మముడి గుప్పెడంత మనసు జానకి కలగలేదు నాగపంచమి టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే టాప్ రేటింగ్ సీరియల్స్ సెలబ్రిటీ లందరూ ఈ షోలో సందడి చేస్తూ ఉంటారు.

అప్పుడప్పుడు శ్రీముఖి ఇందులో కొంచెం బోల్డ్ డైలాగులు కూడా వాడేస్తూ ఉంటుందనుకోండి. అది వేరే విషయం ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్దీప్ షో కి వస్తే శ్రీముఖి రెచ్చిపోతూ ఉంటుంది. శ్రీముఖి కిస్ హైలెట్ అవుతుంది. మరి ఈ ప్రోమో ని మీరు కూడా ఒక లుక్ వేయండి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University