Cinema

Anasuya New: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

Anasuya New అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ తన అందాలని చూపిస్తూ రెచ్చిపోతుంది. యాంకరింగ్ వదిలేసి సినిమా కెరీర్‌పై దృష్టి సాధించిన ఈ బ్యూటీ, తన ఇన్‌స్టాగ్రామ్ మొత్తం హాట్ ఫొటోలతో నింపేస్తోంది. తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. మొన్న ఏమో బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోలు షేర్ చేసి రచ్చరచ్చ చేసింది. (Anasuya New)

అప్పటి నుంచి అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గేదే లే అంటుంది. వరుస హాట్ ఫొటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా మరోసారి క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఈ పిక్స్ మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో తొడలు కనిపించేలా ఫొటోలకు పోజులిస్తూ అనసూయ చేసిన ఈ లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలను సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది యాంకర్ అనసూయ. చాలా మంది తమ ఏజ్ దాచి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. (Anasuya New)

కానీ అనసూయ .. తన భర్త, పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా లో పంచుకుంటుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఆడవాళ్ల వయసు.. మగవాళ్ల సంపాదన అడగొద్దు అని అంటారు. కానీ ఈ ముద్దు గుమ్మ మాత్రం తన ఏజ్ దాచిపెట్టుకోవడానికి ఎపుడు ప్రయత్నం చేయలేదు. ఆ విషయంలో అనసూయను మనం చాలా మెచ్చుకోవాలి. చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక తగ్గేదే లే అంటుంది.

ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే ఆకట్టుకుండేది. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఈమె తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తన ఫొటోస్ కి క్యాప్షన్ నేను ఇంప్రెస్ చేయాలనుకునే మహిళను కాదు.. ప్రోగ్రెస్ అవ్వాలనుకునే మహిళను.. నా ఫోకస్ భిన్నమైనది అని అనసూయ ఈ ఫొటోలను షేర్ చేసింది.

అయితే ఈ ఫొటోల మీద కూడా చాలా మంది అభిమానులు నెగటివ్ కామెంట్సే చేశారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో నటిస్తోంది. ఈ మధ్యే అమెరికా కు వెళ్లిన ఆమె అక్కడి నుంచి కూడా ఎన్నో హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.