Pradeep: యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే మతిపోతుంది..?
Pradeep: స్టార్ యాంకర్స్ అంటే గుర్తుకు వచ్చే వారిలో సుమ, ప్రదీప్ ముందుంటారు. సుమ ముందు వరుసలో ఉంటె సుమ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్నది ప్రదీప్ మాచిరాజు కి మాత్రమే. స్టార్ యాంకర్ గా వెలుగు వెలుగుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ తో వచ్చిన వారు ప్రదీప్ తర్వాత వచ్చిన యాంకర్స్ కూడా కనుమరుగైపోగా. ప్రదీప్ మాత్రం స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉన్నాడు.యాంకర్ గా ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగిస్తున్న ప్రదీప్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారట.
తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారుండరు. బుల్లితెరపై ప్రదీప్ మెయిల్ యాంకర్స్ లో నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఆ తర్వాత యాంకర్ గా మారాడు. బుల్లితెరపై అధిక టీవీ ఫోకస్ యాంకర్ గా వ్యవహరించి వాటిని సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. ప్రదీప్ యాంకరింగ్ తో హిట్ అయిన షో లు ఎన్నో ఉన్నాయి. ప్రతి హోస్ట్ చాలా కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా టాక్ షోలో పెద్ద విజయం సాధించింది. బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతూనే వెండితెరపై కూడా మెరిశాడు ప్రదీప్(Pradeep).
హీరోగా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా మాత్రమే కాదు, 100% లవ్ లో అల్లు అర్జున్ తో కలిసి జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి చాల సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ప్రదీప్. ఇక యాంకర్ గా స్టార్డంతో దూసుకుపోతున్న ప్రదీప్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. లాంగ్ టైం యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ ఒక్కరోజు షో లో అడుగు పెడితే ₹3,00,000 తీస్కుంటాడట. షో ఏదైనా సరే ప్రదీప్ అదే రేట్ ను ఛార్జ్ చేస్తారట ప్రదీప్.
అలాగే మరోవైపు సినిమాలు ఈవెంట్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కొని బ్రాంచ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ప్రదీప్. వాటి నుంచి కూడా లక్షల్లో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సంపాదించి ఇప్పటికీ కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. ఇక ప్రదీప్ నెల సంపాదన దాదాపుగా రెండు కోట్లు ఉంటుందని అంచనా. ప్రదీప్ సంపాదన గురించి తెలుసుకొని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది(Pradeep).
న్యూస్ ఇక్ అందరిలో సీనియర్ అయినా ప్రదీప్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. 40 ఏళ్లు దగ్గరకొస్తున్న టాలీవుడ్లో మోస్ట్ బ్యాక్ సెలబ్రిటీల లిస్ట్‌లోకి ప్రతి ఐదు పెళ్లి కోసం ప్రతి ఫాన్స్ ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు.