Cinema

ANR : చని పోయేముందు ఫామిలీని కూడా చూడనన్న ఏనఆర్.. ఎందుకంటే..?

ANR : మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో పేరు తెచ్చుకున్న వారి లో అక్కినేని నాగేశ్వర్ రావు గారు ఒకరు. చిన్నతనం లోనే కెరీర్ ప్రాంరంభించిన నాగేశ్వర్ రావు .. ఆ తర్వాత నటుడి గా అయ్యారు. చిన్న చిన్నగా ఎదుగుతూ స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్నారు. అయన తన కెరీర్ తెలుగు,తమిళ్ ,హిందీ అంటూ 250 కి పైగా సినిమాలు చేసాడు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి.. కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో మరుపు లేని స్థానాన్ని దక్కిచుకున్నాడు. దాదాపు అతను సినీ ఇండస్ట్రీ లో 90 సంవత్సరాలు సేవలు అందించి నాగేశ్వర్ రావు గారు ఎన్నో రివార్డ్స్, అవార్డ్స్ అందుకున్నారు.

anr-dont-want-to-see-her-family-members-before-he-dying

ఏనఆర్ అంటే పేరు కాదు బ్రాండ్ లాగా ఎదిగిన ఆయన.. 91 ఇయర్స్ కి కాన్సర్ తో చనిపోయారు. 2014, జనవరి 22 న తుది శ్వాస విడిచి తెలుగు సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేశారు. చ‌నిపోవ‌డానికి కొద్ది రోజులు ముందు ఏఎన్నార్ ఎంతో బాధపడ్డారంట. కనీసం తన సొంత వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదంట. అయితే అక్కినేని నాగేశ్వర్ రావు గారి కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకునే టప్పుడు. ఎక్కడ ముట్టుకున్నా చెర్మం జుట్టు ఊడి వచ్చేదంట. ఆ సమయంలో నాగేశ్వర్ రావు గారు బయట వారిని కాదు కదా తన సొంత వారిని చూడటానికి కూడా నిరాకరించారు.

nagehswar rao

ఒక వేళ్ళ తనని ఎవరైనా ఆ పరిస్థితిలో చూసి బాధ పడితే అసహనం అవుత నెమో నని. అందులో తన సొంత ఫ్యామిలీ బాధ పడటం చూస్తుంటే మరింత వీక్ అయిపోత నెమో అని నాగేశవార్ గారు భావించారు అందుకే ట్రీట్మెంట్ జెరిగే సమయం లో నాగేశ్వర్ రావు గారిని చూడడానికి చాల మంది వచ్చినా. ఏనఆర్ వారిని చూడడానికి రానిచ్చేవారు కాదంట. ఈ విషయాలన్నీ ఏనఆర్ తో మంచి పరిచయం ఉన్న నటుడు కాదంబరి కిరణ్ ఈ మధ్యలో చెరిగిన ఇంటర్వ్యూ లో చెప్పారు.ఇక పోతే నాగేశ్వర్ గారు చివరి నటించిన సినిమా ‘Manam’.

ఈ సినిమా లో అక్కినేని అఖిల్, అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య,అక్కినేని అమల,సమంత అంటూ చాల పెద్ద ఆక్టర్స్ ఇంకా వాళ్ళ ఫామిలీ లో అందరూ నటించారు. ఈ చిత్రం షూటింగ్ మధ్యలో నాగేశవార్ రావు గారు మరణించారు. నాగేశ్వర్ రావు గారు చని పోయిన నాలుగు నెలల తర్వాత రిలీజ్ అయినా మనం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.(ANR)

ANR

అక్కినేని నాగేశ్వరరావు, ANR అని విస్తృతంగా ప్రసిద్ధి చెందారు, ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత, తెలుగు సినిమాల్లో ప్రధానంగా తన రచనలకు ప్రసిద్ధి చెందారు. అతను తన డెబ్బై ఐదు సంవత్సరాల కెరీర్‌లో అనేక మైలురాయి చిత్రాలలో నటించాడు మరియు ప్రముఖ వ్యక్తులలో ఒకడు అయ్యాడు. దాదాపు అతను సినీ ఇండస్ట్రీ లో 90 సంవత్సరాలు సేవ

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University