Cinema

Harikrishna : హరికృష్ణ రెండో పెళ్లి సీనియర్ ఎన్టీఆర్ వల్లే చేసుకున్నాడా.. బయట పడ్డ నిజం..

HariKrishna : నందమూరి కుటుంబలో అటు సినిమా ఇండస్ట్రీ లోను ప్రేత్యేక నటుడి గా ఇటు రాజకీయ నాయకుడిగా హరికృష్ణ గొప్ప పేరు సాధించుకున్నారు. అలంటి హరికృష్ణ చాలా పెద్ద ఏజ్ లో హీరో గా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి నందమూరి ఫ్యామిలీ కి గొప్ప పేరు తీసుకొచ్చారు. హరికృష్ణ గారి సినీ జీవితం చాలా బాగున్నప్పటికీ. హరికృష్ణ పర్సనల్ కెరీర్ లో మాత్రం రెండు వివాహాలు చేసుకున్నాడు. అయితే ముందు పెద్దలు చూపించిన లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని జానకి రామ్,కళ్యాణ్ రామ్,సుహాసిని లకు జన్మనిచ్చారు.

did-hari-krishna-get-second-married-because-of-senior-ntr

అయితే ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశం చేసారో అప్పడినుండి సీనియర్ ఎన్టీఆర్ కి హరికృష్ణ గారు రైట్ హ్యాండ్ గా ఉండేవారు అంట. ఇక సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ గా ఉన్న సమయం లో అకౌంటెంట్ లెక్కల విషయం లో చిన్న గొడవ రావడం తో షాలిని అనే అమ్మాయి ని సీనియర్ ఎన్టీఆర్ తన దగ్గర అకౌంటెంట్ గా పెట్టుకున్నారు. అలా రాజకీయాల్లో నాన్న తో తిరుగు తున్నప్పుడు హరికృష్ణ కి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేసే అకౌంటెంట్ షాలిని తో పరిచయం ఏర్పడింది.

harikrishna jr ntr

ఇక వీరి పరిచయం చాలా రోజులు నడవగా వివాహం అయ్యింది అని కూడా హరి కృష్ణ మర్చిపోయి అకౌంటెంట్ షాలిని తో శారీరక సంబంధం పెట్టుకున్నారు. దాంతో షాలిని నెలల తల్లి అయ్యింది అంట. కానీ ఈ విషయం సీనియర్ ఎన్టీఆర్ అయినా తన తండ్రికి చెప్పడం భయపడి దాచి పెట్టారట. అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఎన్నికల తర్వాత మాట్లాడుదాం అన్నారట. ఇక ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో హోరా హోరి మెజారిటీ తో గెలిచారు.సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయినా కొన్ని రోజుల తర్వాత షాలిని జూనియర్ ఎన్టీఆర్ కి జన్మ నిచ్చింది.

jr ntr

అయితే ఈ విషయం తెలిసిన తరవాత నందమూరి కుటుంబం తారక్ జన్మని జీర్ణించుకోలేక పోయారు. ఇక అప్పటి నుండి షాలిని నందమూరి కుటుంబం ద్రోహిగా చూసింది. శాలిని మాత్రం తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని చూసింది. అలా అప్పటినుండి ఇప్పటివరకు వారి లోలోపల గొడవలు జరుగుతూనే ఉన్నాయి.(HariKrishna)

నందమూరి హరికృష్ణ (2 సెప్టెంబర్ 1956 – 29 ఆగస్టు 2018) ఒక భారతీయ నటుడు, నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. అతను 2008 నుండి 2013 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.

ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో పార్లమెంటు సభ్యునిగా మరియు 1996-1999 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. అతని సినిమా రచనలు ప్రధానంగా తెలుగు సినిమాలో ఉన్నాయి

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University