Cinema

ప్రభాస్ తల్లిని కల్సిన అనుష్క పేరెంట్స్.. పెళ్లి ఫిక్స్ ఐపోయినట్టేనా..

Prabhas Anushka Marriage నటుడు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త మరికొద్ది రోజుల్లో వెల్లడి కానుంది. ఈ వార్త విన్న రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టితో చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌ని కొట్టిపారేసిన ప్రభాస్.. తమ మధ్య ఏమీ లేదన్నాడు. అయినప్పటికీ, ఫాన్స్ మాత్రం ఆ మాట నమ్మటానికి సిద్ధంగాలేరు.

anushka-parents-meet-prabhas-mother

దానికి కారణం వారు ప్రవర్తించే తీరు. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లోని కెమిస్ట్రీ చూస్తే.. ప్రభాస్‌తో పోలిస్తే అనుష్క(Anushka) ఇతర హీరోలతో అంత కంఫర్ట్ గా నటించడం లేదనే విషయం అర్థమవుతుంది. ప్రభాస్ కూడా తనతో పనిచేసే హీరోయిన్లకు దూరంగా ఉంటున్నా అనుష్కకు మాత్రం బాగా దగ్గరయ్యాడు. కృష్ణంరాజ్ ఆసుపత్రిలో చేరినప్పుడు ప్రభాస్ & అనుష్కల విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి.

anushka-prabhas

ప్రభాస్ తల్లి, అనుష్క తల్లిదండ్రులు ఇటీవల కలుసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు పెళ్లిచూపులు చూడాలని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రభాస్ పెళ్లి విషయం తేలిపోనుందని సినీ ప్రముఖులు కూడా అంటున్నారు. మరి ప్రభాస్ అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ ఇస్తాడో చూడాలి..? ప్రభాస్‌కి ఫిబ్రవరి నెల ఫుల్ బిజీ ఉండబోతున్నాడు.

ప్రభాస్ Prabhas ఫిబ్రవరికి ప్యాక్ అయిపోయాడు. అతను 15 రోజుల షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ యొక్క సాలార్ షూట్‌లో జాయిన్ అవుతాడు మరియు మధ్యలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం కూడా పని చేస్తాడు. Prabhas Anushka Marriage గురించి మరిన్ని వివరాలు అతి త్వరలో..

తారకరత్నను హుటాహుటిన విదేశాలకు తరలింపు.. క్షణిస్తున్న మెదడు..

నాగ చైతన్య రెండో పెళ్ళికి ఆ కండిషన్ పెట్టిన అమల.. కోపంలో అఖిల్..

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining