CinemaTrending

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఇంట్లో విషాదం.. అయోమయంలో పడ్డ నాగార్జున శివాజీ..

Pallavi Prashanth Sivaji: బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటికీ రకరకాల పులిహోర ట్రాక్ లు చూసాం. హౌస్‌లో కంటిన్యూ అయ్యేందుకు చాలా మంది లవ్ ట్రాక్ నడుపుతున్నారు. బయటికి వెళ్లిన తర్వాత ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ వేదికగా ఫ్రెండ్స్ అయిన వారు మాత్రం చాలా మంది ఉన్నారు. అయితే ఏ సీజన్ లో చూడని విధంగా బిగ్ బాస్ సీజన్ 1లో గురుశిష్యుల బంధం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి వారం నుంచి పల్లవి ప్రశాంత్పై మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ముప్పెటి దాడి చేస్తుంటే శివాజీ మాత్రం అతడికి అండగా నిలబడ్డాడు.

bigg-boss-telugu-season-7-contestant-pallavi-prashanth-and-sivaji-emotional-video

అక్కడి నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ స్టార్ట్ అయింది. శివాజీ ఓ గురువుల సూచనలు ఇస్తూ ప్రశాంతి ముందుకు నడుపుతున్నాడు. ముందుగా ప్రశాంత్ ఇంటి సభ్యుడు అయిన ఇప్పుడు కెప్టెన్ అయినా దాని వెనుక శివాజీల స్ట్రాటజీలు, సలహాలు, త్యాగాలు ఉన్నాయి. ఇంత జెన్యూన్ మార్నింగ్ మాత్రం గతంలో ఎన్నడూ బిగ్ బాస్ వీక్షకులు చూసుండరు. కాగా బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటివరకు ఎమోషనల్ కానీ శివాజీ తొలిసారి కన్నీళ్లు పెట్టినంత పనిచేశాడు. ప్రశాంత్ కెప్టెన్సీ తీసేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు(Pallavi Prashanth Sivaji).

మళ్ళీ ఆడు గెలువు కెప్టెన్ అయి చూపించిన ప్రశాంత్కి సూచించిన శివాజీ లోపల అమరు భోలా అశ్విని వాళ్లతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో కష్టపడి ప్రశాంత్ కెప్టెన్సీ సంపాదించుకున్నాడని, గుండెలపై తన్నించుకొని మరీ ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. తాను ఎంతో మొండివాడు అంత సెంటిమెంటల్ ఫెలోని అని చెప్పుకొచ్చారు శివాజీ నాకే ఏడుపొస్తుంది. వాడికి రాకుండా ఎలా ఉంటుంది అన్నారు శివాజీ. కాగా ఈ సీజన్‌లో శివాజీ, ప్రశాంత్‌, యావర్ అర్జున లో ఒక్కరు విన్ అయ్యే అవకాశాలున్నాయి(Pallavi Prashanth Sivaji).

మిగతా వాళ్లు అంతగా ఏమాత్రం గేమ్ ఆడడం లేదు. ఆడినా పద్ధతి అంటూ లేదు. ఏదో ఈవారం నేటికి వస్తే చాలు అన్నట్లు సాగుతోంది వ్యవహారం. బాగా ఆడతాడు అనుకున్న అమర్ తేలిపోయాడు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్ లలో కేవలం అర్జున్ మాత్రమే ఇండిపెండెంట్ గా కనిపిస్తున్నాడు. మిగితా వాళ్ళు ఏదో భజన చేసుకుంటూ రెండు వారాలు ఉండి పోదాం అన్నట్లు కనిపిస్తున్నారు. ముందు ముందు గేమ్ ఎలా టర్న్ తీసుకుంటుంది? ఆట మారుతుందా అనుకోని పరిణామాలు జరుగుతాయ లెట్స్, వెయిట్ అండ్ సీ.

ఇదిలా ఉంటే అసలే పల్లవి ప్రశాంత్ ఇంట్లో తీవ్ర విషాదంలో ఉన్నాడు. తన కెప్టెన్సీ తీసుకున్నందుకు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంట్లో వాళ్ల అమ్మానాన్న చాలా బాధపడుతున్నారట. టీవీలో ప్రశాంతి చూసి వాళ్ళ అమ్మకి కన్నీళ్లు ఆగడం లేదట. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి అన్ని చూసుకొని మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు. సడెన్‌గా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వాళ్ళు పల్లవి ప్రశాంత్ అమ్మనాన్న దిగులు పడుతున్నారట.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University