Dharam Tej: మెగా హీరో కోసం ఆ స్టార్ హీరో అంత పెద్ద త్యాగం చేసారా..? నిజంగా అయినా చాలా గ్రేట్..
Dharam Tej: సినీ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్లలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. 2014లో రిలీజ్ అయినా ‘పిల్ల నువ్వులేని జీవితం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ప్రెసెంట్ గా స్టార్డంని అనుభవిస్తూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం లో వచ్చిన ‘విరూపాక్ష’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి సాయి ధరమ్ తేజ్ మరింత మార్కెట్ పెంచుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘బ్రో’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు.
బ్రో సినిమా దర్శకుడు సముద్ర కని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం ‘ కు రీమేక్ గా ఈ చిత్రం తీస్తున్నారు. బ్రో మూవీ ఈ నెల లాస్ట్ కు జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ప్రమోషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసారు. ఈ విషయం పక్కన పెడితే.. సాయి ధరమ్ తేజ్ సినీ పరిశ్రమలో అంతటి పేరు తెచ్చుకున్నాడు అంటే దాని కారణం అల్లు అర్జున్నే అట. అవును మీరు విన్నది నిజమే. అల్లు అర్జున చేసిన త్యాగం వల్లే ధరమ్ తేజ్ స్టర్డా హీరోగా పేరు తెచ్చి పెట్టింది(Dharam Tej).
అస్సలు ఎం చరింగిందంటే సాయి ధరమ్ తేజ్ కారియర్ లో మైల్ స్టోనీ మూవీ `సుప్రీమ్`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి కన్నా నటించింది. రాజేన్ద్ర ప్రసాద్, సాయి కుమార్ వంటి కొంత మంది కీలక పాత్రలల్లో నటించారు. 2016లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తోనే మెగా హీరో కాస్త సుప్రీమ్ హీరో గా పేరు తెచుకున్నారు. సుప్రీమ్ చిత్రం తో ధరమ్ తేజ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.(Dharam Tej)
అయితే నిజానికి ఈ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిందట. ‘పటాస్`తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. సుప్రీమ్ కథను అల్లు అర్జున్ ను ఊహించుకుని సిద్ధం చేశాడట. ఈ మూవీ కథను బన్నీకే మొదట చెప్పగా ఆయనకు స్టోరీ బాగా నచ్చిందట. కానీ, అప్పుడప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటూ ప్రయత్నిస్తున్న ధరమ్ తేజ్ తో ఈ సినిమా చేయమని అల్లు అర్జున్ అనిల్ రావిపూడి తో చెప్పాడట.
తేజ్ కెరీర్ కు ఈ సినిమా చాలా ప్లస్ అవుతుందని అన్నాడట. దాంతో తేజ్ ను ఒప్పించి సుప్రీమ్ ను అనిల్ రావిపూడి సుప్రీమ్ ను పట్టాలెక్కించాడు. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా అల్లు అర్జున్ త్యాగం తేజ్ కెరీర్ ను నిలబెట్టింది.