Cinema

Mukku Avinash: భార్యకి మొన్ననే శ్రీమంతం చేశాను.. కానీ ఇంతలోనే ఇలా తీవ్ర దుఖంలో ముక్కు అవినాష్..

Jabardasth Mukku Avinash: సామాన్యులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రతి విషయాలను అందరి తోను పంచుకుంటూ ఉంటారు. ఏ చిన్నవిషయం అయినా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అయితే సామాన్య విషయం పక్కన పెడితే సెలబ్రిటీలు పంచుకున్న వీడియోస్కి మాత్రం బాగా వ్యూస్ వస్తుంటాయి. కారణం వాళ్ల దగ్గర కంటెంట్ ఉంటుంది అని. పైగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడాని కూడా జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది సెలబ్రిటీలు తమ వీడియోలతో బాగా అతి చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

jabardasth-mukku-avinash-about-her-wife-video-got-viral-in-instagram

అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోస్ పంచుకుంటూ బాగా షో చేస్తూ ఉంటారు. అక్కడ మేటర్ లేకుండా కూడా ఉన్నట్లు క్రియేట్ చేస్తుంటారు. దీంతో జనాలు వెంటనే వారికి ఏకి పారేస్తుంటారు. ఇప్పుడు ముక్కు అవినాష్ విషయంలో కూడా జనాలు బాగా వైరల్ అవుతూ ఉన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. జబర్దస్త్లో ఉన్నంత కాలం తన కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు. ఇక బిగ్ బాస్ లో అవకాశం రావడంతో జబర్దస్త్ కి దూరమయ్యాడు(Jabardasth Mukku Avinash).

అయినప్పటికీ కూడా ఇతర షోలతో ప్రేక్షకులని నవ్విస్తూ ఉంటాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఈయన చేసే కామెడీ మాత్రం బాగా క్లిక్ అవుతుంటుంది. అప్పుడు తన గెటప్ లతో మాటతీరుతో అందరినీ బాగా నవ్విస్తుంటాడు. ఇక బిగ్ బాస్ తర్వాత అతడు అనుజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత ఒకవైపు కెర్రిర్ ని మరోవైపు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తన భార్యను కూడా బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం చేశాడు. తాను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా అనిపిస్తూ ఉంటుంది.(Jabardasth Mukku Avinash)

ఇక వీరిద్దరి పేరు మీద యూట్యూబ్ ఓ ఒక ఛానెల్ కూడా ఉండగా అందులో ఇప్పటికే చాలా వీడియోస్ పంచుకున్నారు. అప్పుడు మంచి వీడియో పట్ల విమర్శలు కూడా ఎదురవుతుంటాయి. సమయం, సందర్భం లేకుండా వీళ్ళు పంచుకునే వీడియోలు చూసి జనాలు బాగా తిడుతూ ఉంటారు. గతంలో అవినాష్ తల్లి హాస్పిటల్‌లో ఉండగా ఆ సమయంలో వీడియో తియ్యడంతో జనాలు బాగా ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా పక్కనపెడితే తాజాగా మరో వీడియో పంచుకోగా ఆ వీడియోలో ఈ టైంలో ఇలా అవుతుందని అనుకోలేదు.

అంటూ తన భార్యబాధ పడుతున్న ఫొటోను థంబ్ నైల్ లో పెట్టాడు. దీంతో జనాలు ఏంజరిగింది అంటూ వీడియో ఓపెన్ చేసి కంటెంట్ పూర్తిగా చూసి దారుణమైన కామెంట్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే అవినాష్ భార్య ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా శ్రీమంతం వీడియో పంచుకున్నాడు అవినాష్.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University