Upasana: బాధపడకు చరణ్.. ఎప్పటికైనా నువ్వు సాధిస్తావ్..
Upasana Reaction: 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. 2021ఏడాదికి గాను గురువారం సాయంత్రం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు సినిమాకి అవార్డ్స్ దక్కాయి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు రక డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. ఇక తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. ఆయన రూపొందించిన ఉప్పెన సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ అల్లు అర్జున్, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు అందుకొని బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇక ఈసారి నేషనల్ అవార్డుల్లో ఎక్కువగా మెగా హీరో నటించిన సినిమాలకి ఈ అవార్డ్స్ రావడం విశేషం. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. వెంటనే చిరు సోషల్ మీడియా వేదిక బన్నీ కి స్పెషల్ విషెస్ తెలుపగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంపై భార్య స్నేహా స్పందించారు.
అది నేను ఎంతగానో గౌరవించే క్షణాలు నా బెస్ట్ ఫ్రెండ్ మా హస్బండ్ కి అవార్డు రావడం నా కు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రా యూనిట్ కి పుష్ప టీంతో పాటు బన్నీ కి ఉప్పెన దర్శకుడు బూచి బేబీ సన కొండ్రపోలం మూవీ టీంతో పాటు గంగూబాయ్ కతియావాడి సినిమాకి గాను ఉత్తమ నటిగా ఎంపికైన అలియా కు అభినందనలు తెలియజేశారు రామ్ చరణ్. మరోవైపు బన్నీ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వచ్చినందుకు బన్నీ కొన్ని క్షణాల పాటు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత తాను తన తండ్రి ని హత్తుకున్నారు(Upasana Reaction).
వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి. ఆ తర్వాత సంతోషంతో తన భార్య, పిల్లలు హత్తు కున్నారు. ఇక బన్నీ ఇంటికి చేరుకున్న సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ కి రామ్ చరణ్ భార్య ఉపాసన అవార్డు రావడంపై స్పందించారు. ఇది నేను ఎంతగానో గర్వించే క్షణం నా బెస్ట్ ఫ్రెండ్ లాంటి అల్లు అర్జున్ కి ఇంత మంచి అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉంది అని తెలిపారు.(Upasana Reaction)
అలాగే రామ్ చరణ్ ని కూడా ఉపాసన. చరణ్ కి ఫ్యూచర్ లో కూడా ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వస్తాయని చెప్పినట్లు సమాచారం. నువ్వు బాధపడకు చరణ్ ఎప్పటికైనా నువ్వు కూడా ఇలాంటి అవార్డు ఎన్నో సాధిస్తాం. నీపై న నాకు నమ్మకం ఉన్నట్టు ఉపాసన చెప్పినట్లు సమాచారం