Cinema

Jeevitha Rajashekar: ఎన్టీఆర్ గారు మీరే మాకు సహాయం చేయాలి.. ఎన్టీఆర్ కలిసి ఏడ్చేసిన జీవిత రాజశేఖర్..

Jeevitha Rajashekar Ntr: జీవిత రాజశేఖర్ అరెస్ట్ పై రాజశేఖర్ చిన్న కూతురు శివానీ స్పందించారు. ఇప్పుడు శివాని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెల్సుకుందాం. అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ సంచలన తీర్పు వెలువరించింది. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్పై వారు చేసిన ఆరోపణలకు దాఖలైన పరువునష్టం దావాపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం నాడు జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, ₹5000 జరిమానా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు.

jeevitha-rajashekar-approaches-jr-ntr-to-help-her-defamation-case

అయితే సినీ నటులు జీవిత రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్యాంక్.సేకరించిన రక్తాన్ని మార్కెట్లోకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. 2011 ఒక ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతో మందికి సహాయం దొరుకుతుంది అని అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు(Jeevitha Rajashekar Ntr).

Shivani

చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాల పైన చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జీవిత రాజశేఖర్లపై పరువునష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో వచ్చిన కథనాలు శ్రీ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు నిన్న తీర్పును వెలువరించింది.అయితే తాజాగా ఈ విషయంపై రాజశేఖర్ చిన్న కూతురు శివానీ స్పందించారు. అప్పుడెప్పుడో 2011 లో జరిగిన గొడవ ఇప్పుడు పెద్దది చేయడం కరెక్ట్ కాదని ఆ సమయంలో మా పేరెంట్స్ తెలుసు తెలియక ఆ మాటలు అన్నారని పాలని క్షమించి విడిచి పెట్టాలని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

Jeevitha rajashekar family

అయితే మెగా ఫ్యామిలీ పెద్ద మనసు చేసుకుని అల్లు అరవింద్ కోర్టు వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టేయాలని ఎమోషనల్ అవుతూ శివాని ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ కూడా ఆ కేసు వాపసు తీసుకోవాలని అల్లు అరవింద్డాని ఫాన్స్ కోరుతున్నారు. మా తల్లితండ్రులు ఇప్పటికే ఎంతో కోల్పోయారని. ఎన్నో సినిమాలు నిర్మించి నష్టాల పాల ఈ కూడా అమ్మే స్థితికి వచ్చామని నాన్న కూడా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారని శివాని తెలిపింది. ఇలాంటి సమయంలో కేసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక తనకు లేదని తెలియజేస్తోంది.(Jeevitha Rajashekar Ntr)

మెగా ఫ్యామిలీ పెద్ద మనసు చేసుకొని ఈ కేసు ఇక్కడితో వదిలేయాలని శివాని కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జీవిత రాజశేఖర్ ఇద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన విజువల్స్ అయితే బయటకొచ్చాయి. అసలు వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారు? అతనితో ఏం మాట్లాడారు? కేసు విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సలహాలు ఇచ్చారా హెల్ప్ చేస్తారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University