CinemaTrending

Jr Ntr: ఏపీ రాజకీయాలపై నా నిర్ణయం ఇదే.. జూనియర్ ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..

Ntr Comments on Politics: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆయన ఎందుకు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించలేదు అని. చంద్రబాబు అంటే నందమూరి కుటుంబానికి కావాల్సిన వ్యక్తి నందమూరి కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. దానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంగా రాజకీయాల గురించి చెప్పారు.

junior-ntr-unexpected-comments-on-politics-this-is-my-decision-on-ap-politics

ఆయన అప్పుడే చెప్పారు కానీ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసా? అమిగో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వారిలోతున్నాయి. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ. నేను అందరికీ చిన్న విన్నపం చేస్తున్నాను. నేను బాధ పెట్టాలని కాదు. ఒక్కొక్కసారి సినిమాలు చేసేటప్పుడు నిజంగా చెప్పడానికి ఏం ఉండదు. ప్రతిసారి ఏం చెప్పడానికి ఉండదు. మేం ఎలాంటి అప్‌డేట్ ఎప్పటికి ఇవ్వాలి. మీ ఆరాటం నాకు అర్ధం అవుతుంది. దాని వల్ల మనం ప్రొడ్యూసర్ పైన దర్శకులుకైనా ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది(Ntr Comments on Politics).

అభిమానులు అప్ డేట్ కోరుకుంటున్నారు అని. ఏది పడితే అది చెప్పలేం. ఇది కేవలం నా ఒక్కడిదే కాదు. చాలామంది ఇదే ప్రశ్నకి గురవుతుంటారు. దయచేసిరు అప్డేట్ ఉంటే ఇంట్లో ఉన్న భార్య కంటే మీకు చెబుతాం. నేను నా గురించి కాదు నాలాగే ఉండే ఎంతో మంది నటీనటుల గురించి చెబుతున్న. అదిరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తం. మీరు ఎక్కడో చదివిన వార్తల్ని నమ్మకండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సినిమాలు తీయాలి.(Ntr Comments on Politics)

ప్రొడ్యూసర్ ల మీద అప్డేట్ అంటూ ప్రజలు పెట్టకండి. త్వరలోనే తన కొత్త షూటింగ్ ప్రారంభిస్తున్నం అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మీ కోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు. నాకు మీరు చాలా విలువైన మనుషులంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. SS రాజమౌళి యొక్క RRRతో కొమరం భీమ్ పాత్రను పోషించినప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ ప్రతి దర్శకుడి ఎంపికగా మారారు.

సూపర్ స్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. అతను వార్ 2లో విరోధిగా భారీ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు, స్పై యూనివర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, హృతిక్ రోషన్‌తో జతకట్టాడు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University