Cinema

Mahesh Babu: ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్న కథతో సూపర్ హిట్ కొట్టిన మహేష్.. ఆ స్టార్ హీరో ఎవరంటే..?

Mahesh Babu Block Buster: గుంటూరు కారం, మహేష్ బాబు నటించిన రాబోయే అత్యంత అంచనాల చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. హిట్‌మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హెల్మ్ చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, దాని స్టార్ కాస్ట్ మరియు టెక్నికల్ క్రూ భర్తీకి సంబంధించిన నివేదికలతో ఇటీవల ముఖ్యాంశాలు చేస్తోంది. ముందుగా నివేదించినట్లుగా, గుంటూరు కారం మహిళా కథానాయికగా ఎంపికైన శ్రీలీలే. మహేష్ బాబు తన చిత్రాలలో కూడా ఎక్కువగా అందమైన కుర్రాడి లుక్స్‌తో కనిపిస్తాడు. రాజమౌళి వారి రాబోయే సహకారంలో మహేష్ లుక్స్ పరంగా కొత్త ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పబడింది.

mahesh-babu-hit-a-block-buster-with-the-movie-that-star-actor-missed

సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ నేచర్‌కు అనుగుణంగా, మహేష్ కూడా మేజర్ మేకోవర్‌లో ఉంటాడని తెలుస్తోంది. అయితే లుక్‌ని ఫిక్స్ చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. రాజమౌళి మహేష్‌కి పూర్తి మేకోవర్‌ని అందించడం ఖాయమంటున్నారు. స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లనుంది. ఈ సంగతి పక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలనుండి ఏ ప్లాప్ లేకుండా బాక్స్ టూ బ్యాక్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ చేసుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.(Mahesh Babu Block Buster)

Mahesh babu Junior Ntr

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ లో సరిలేరు నీకెవరు సినిమా ఒకటి. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శత్వం వహించారు. ఈ సినిమా లో హేరియన్ గా మిల్క్ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. అంతే కాకుండ రాంజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజు విజయ్ శాంతి వంటి పెద్ద నటులు కూడా నటించారు. అయితే ఈ సినిమా 2020 సంకరాతి రిలీజ్ అయ్యి బాక్స్ అఫ్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎవ్వరికి తెలియని విషయం ఏమిటంటే. ఈ బ్లాక్ బస్టర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేయాలిసింది. అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా చేతున్నపుడు జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ అయ్యారట.(Mahesh Babu Block Buster)

Mahesh Babu Jr Ntr

అప్పుడు అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలి అనుకున్నారట. తరవాత అయినా సరిలేరు నీకెవరు కథను సిద్ధం చేసుకున్నారట. కానీ అప్పుడు అయినా రాజమౌళి ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఆ టైంలో అనిల్ రావిపూడికి మహేష్ బాబు నుంచి కాల్ వచ్చింది. అయినా ఆ కథను ఎన్టీఆర్ఆ కోసం రాసుకున్న కథను మహేష్ బాబు కి చెప్పాల్సి వచ్చింది.

వెంటనే కథ నచ్చడంతో సినిమా చేదాం అని వెంటనే ఒకే చేశారట. అదే విషయం ఎన్టీఆర్ కి డైరెక్టర్ చెప్పగా.. సరే మెష్ బాబు తోనే చేయమని చెప్పారట. ఆలా జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్న కథ తో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవరు’ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University