Cinema

Ys Bharathi Role – Manasa Radhakrishnan: వైస్ భారతి గా నటించిన ఈ అమ్మాయి బాక్గ్రౌండ్ తెలిస్తే మెంటలె..

Manasa Radhakrishnan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే ‘వ్యూహం’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలో ప్రారంభమై వైఎస్ భారతి, జగన్ కరచాలనంతో ముగిసింది. ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్రలో నటించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే ‘వ్యూహం’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలో ప్రారంభమై వైఎస్ భారతి, జగన్ కరచాలనంతో ముగిసింది.

ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్రలో నటించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం జగన్ భార్య భారతి హావభావాలను అనుకరించిన ఈ అమ్మాయి కోసం నెటిజన్లు వెతకడం ప్రారంభించారు. ఈ సినిమా పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా రాంగోపాల్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీని పోస్ట్ చేస్తూ ఈ నటి ఎవరనే విషయాన్ని వెల్లడించారు. ఈ వర్ధమాన నటి పేరు మానసా రాధాకృష్ణన్. స్వతహాగా మలయాళ నటి అయిన ఈ అమ్మాయి ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన థ్రిల్లర్ మూవీ ‘హైవే’తో ఈ నటి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. (Manasa Radhakrishnan)

వైఎస్ భారతి పాత్రకు రాంగోపాల్ వర్మ ఈ నటిని ఎంచుకున్నారు. మానసా రాధాకృష్ణన్ యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ వైఎస్ భారతి హావభావాలను అనుకరించడంలో స్వీయ శిక్షణ పొందింది. గంగ ‘చంద్రముఖి’గా వైఎస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ పరకాయ ప్రవేశం చేసిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘వ్యూహం’ టీజర్‌లో జగన్‌, చంద్రబాబు పాత్రల్లో కనిపించిన వారు గతంలో కూడా అదే తరహా పాత్రలు పోషించినవారే కావడం గమనార్హం.

దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పాత్రను పోషించిన వ్యక్తి దాదాపు ఆయనలాంటి వారే. ఇటీవలే తల్లి పాత్రలు పోషించిన సురభి ప్రభావతి వైఎస్ విజయమ్మ పాత్రలో కనిపించింది. ఓవరాల్‌గా ఈ ‘వ్యూహ’ని వర్మ రాసి దర్శకత్వం వహించిన వైసిపి పర్యవేక్షణలోనే అతిశయోక్తి లేదు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌లు, ‘వ్యూహం’ వంటి సినిమాలు ఆయన వైసీపీ ప్రభావంతో విపరీతంగా ప్రభావితం అయ్యాయి..(Manasa Radhakrishnan)

తెలియజేస్తున్నాయి. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వర్మ వైసీపీ అనుకూల సినిమాలను తెరకెక్కించడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఇక విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే..

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.