Cinema

Krithi : హీరోయిన్ కృతి శెట్టి ని వేధిస్తున్న ఆ స్టార్ హీరో కొడుకు.. ఎవరేంటి..?

Krithi : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన జంటగా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో వీరి జోడీకి చాలా మంది ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన స్టార్ డమ్ ఇతర సినిమాలకు ఉపయోగపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కృతి శెట్టి ఆ తర్వాత నటించిన శ్యాం సింగరాయ్,బంగార్రాజు సినిమాలు ఓ మోస్తరు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత ఈమె నటించిన దివారియర్.

star-hero-son-is-torturing-krithi-shetty-to-come-to-her-birthday-party

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి మూడు సినిమాలు ప్లాఫ్ అవడంతో ఈ హీరోయిన్ పై దర్శకనిర్మాతలు పెట్టుకున్న ఆశలు అన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న కృతి శెట్టి ప్లాఫ్ హీరోయిన్ గా టాక్ తెచ్చుకుంది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సూర్య, కార్తీ వంటి హీరోలతో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే విశాల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరో కూడా ఆమె డేట్స్ ఇచ్చినప్పుడే సినిమా ప్రారంభిద్దాం అని చెప్పడంతో కోలీవుడ్ లో ఆమెకు క్రేజ్ బాగానే ఉందని తెలుస్తోంది(Krithi).

Krithi

అయితే అలాంటి హీరోయిన్ కోలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో టార్చర్ తప్పలేదు. ఎందుకంటే ఆ స్టార్ హీరో కొడుకు కృతి శెట్టి తో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఈవెంట్లకి తన వెంట తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాడట. అంతేకాదు ఈవిషయాన్ని కృతి శెట్టి ఓ కోలివుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టింది. ఇక కృతి శెట్టి ని తన బర్త్డే పార్టీకి రమ్మని కూడా ఆహ్వానిస్తున్నాడట. అంతేకాదు ఎన్ని కోట్లయినా ఇస్తాను నీ సినిమాలు వదిలిపెట్టుకుని నా బర్త్ డే పార్టీకి నువ్వు రావాలి అని ఫోన్ చేస్తూ విసిగిస్తున్నాడట.(Krithi)

krithi shetty

కానీ ఈ విషయంలో ఆ స్టార్ హీరో కొడుకుకి ఇంకా ఆశలు పెట్టడం ఇష్టంలేని కృతి శెట్టి నేను ఏ పార్టీలకు రాను అని కాల్ కట్ చేసిందట. అయితే ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కృతి శెట్టి, మంత్రముగ్ధులను చేసే మరియు ప్రఖ్యాత భారతీయ నటి మరియు మోడల్, తన ఆకర్షణీయమైన అందం మరియు అసాధారణమైన ప్రతిభతో పరిశ్రమను తుఫానుగా తీసుకుంది.

5 అడుగుల 5 అంగుళాల ఎత్తులో నిలబడి, ఆమె పోషించిన ప్రతి పాత్రలో ఆమె దయ మరియు మనోజ్ఞతను చాటుతుంది. 1 మిలియన్ US డాలర్ లేదా రూ. 824 కోట్ల నికర విలువతో, కృతి చిన్న వయస్సులోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University