CinemaTrending

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై విష ప్రయోగం.. అసలు ఎం జరిగిందంటే..?

Chiranjeevi Hospitalised: మెగస్టార్ చిరంజీవి మృధు స్వభావి ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు. ఎంతో సహనపరుడు చివరికి తనపై విష ప్రయోగం చేసేవాడిని సైతం క్షమించి వదిలేసిన గొప్ప వ్యక్తి. చివరికి ఈ విషయాన్ని చిరంజీవి గారు ఏనాడు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. తొలిసారి వాల్తేర్ వీరయ్య వేడుక ఫంక్షన్ లో భాగంగా విష ప్రయోగం గురించి తొలిసారి అభిమానులతో పంచుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. 1988 లో చిరంజీవి నటించిన మరణ మృదంగం రిలీస్ అయింది. అప్పటికి చిరు పెద్ద స్టార్ చెన్నై లొకేషన్లలో తాకిడి తీవ్రంగా ఉంది.

megastar-chiranjeevi-hospitalised-after-someone-tried-to-kill-him-with-poison

ఫోటోల కోసం అభిమానులు ఎగబడేవారు. రోజు షూటింగ్‌లో భాగంగా ఆరోజు మరణం మృదంగం సెట్స్ కి వెళ్లారు.సెట్ బయట అభిమానులు భారీ ఎత్తున ఉండడంతో ఒక్కసారి ఫాన్స్ కి కలుదాం అని అలా బయటకు వచ్చారు. ఇంతలో ఓ అభిమాని గుంపులోనుంచి దూసుకొచ్చి మీ సమక్షంలో బర్త్ డే జరుపుకుంటామని తనతో పాటు తీసుకొచ్చిన కేక్ కట్ చేశాడు. చిరువద్దని వధించిన చిరు చిరు నోటిలో కేక్ పెట్టాడు. రుచి తేడాగా ఉండడంతో చిరు దాన్ని ఉమ్మేశారు. ఆ సమయంలో తోపులాట జరుగుతుండగా బల్లా పై ఉన్న కేక్ కిందపడిపోయింది(Chiranjeevi Hospitalised).

దీంతో ఆ కేక్ రంగులు బయటపడ్డాయి.ఈ గ్యాప్ లో చిరు మేకప్ సిబ్బంది వచ్చారు. వారు చిరు పెదాలు నీలి రంగులోకి మారడం గమనించారు. దీంతో విష ప్రయోగం జెరిగిందేమో అన్న అనుమానంతో ఆస్పత్రికి వెళ్లగా విషయం తెలిసిందే. దీంతో విషానికి విరుగుడు ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేక్ తెచ్చిన వాడిని అభిమానులు వెతికి పట్టుకుని తన్నే సరికి నిజం చెప్పాడు. అలా చేసింది కూడా అభిమానం తోనే చిరంజీవి తనతో మాట్లాడటం లేదని, వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉండడం సహించలేక ఆలా చేశానని బదులిచ్చాడు.(Chiranjeevi Hospitalised)

కేరళ నుంచి వశీకరణం చేసిన పౌడర్ అందులో కలిపాడట. కోపానికి గురైన అభిమానులు వాడిని కొడ్తూ ఉంటే చిరంజీవి పెద్ద మనసుతో వాడిని క్షమించి వదిలేసాడు. నటుడిగా నుండి మెగాస్టార్‌గా మారిన చిరంజీవి ప్రయాణం అతని అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. అతను కేవలం స్టార్ మాత్రమే కాదు, యాక్షన్-ప్యాక్డ్ డ్రామాల నుండి హృదయపూర్వక కుటుంబ కథల వరకు విభిన్న పాత్రలలో అప్రయత్నంగా రాణించిన ఆల్‌రౌండ్ నటుడు. అతని నిష్కళంకమైన హాస్య టైమింగ్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు. అతని నిష్కళంకమైన హాస్య టైమింగ్ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్.

మరియు అసమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ అతన్ని ప్రేక్షకులు కోరుకునే పూర్తి ప్యాకేజీగా మార్చాయి. అది తన ఐకానిక్ డ్యాన్స్ స్టెప్స్, ఇంటెన్స్ డైలాగ్ డెలివరీ లేదా విస్తృతమైన భావోద్వేగాలను రేకెత్తించే సామర్థ్యం అయినా, చిరంజీవి ప్రతి ఫ్రేమ్‌లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మెగాస్టార్ చిరంజీవి యొక్క స్టార్‌డమ్ యొక్క సారాంశం అనుభూతి చెందుతూనే ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University