CinemaTrending

Naga Babu: నిహారిక విడాకులపై ఫస్ట్ టైం అసలు నిజం చెప్పిన నాగబాబు.. అసలు తప్పు ఎవరిదో చెప్పేశాడు..

Naga Babu Opens Up: మెగా బ్రదర్ నాగబాబు మొదటిసారి తన కుమార్తె నిహారిక విడాకుల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె విడాకులు తీసుకున్న తర్వాత నాగబాబు ఎప్పుడు, ఎక్కడ కూడా మీడియా సమావేశాలు పెద్దగా పాల్గొనలేదు. అయితే తాజాగా ఈన యూట్యూబ్ నిఖిల్ యొక్క బ్రాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా అయిన నాగబాబు విడాకుల గురించి ప్రశ్నించారు. అప్పుడు రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో చాలా తొందరగా ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకున్నారు.

naga-babu-first-time-opens-up-about-her-daughter-niharika-divorce-with-chaitanya-jonnalagadda

ఇందుకు కారణం ఏమై ఉంటుంది? అంటూ నిఖిల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ ఇక్కడ మగాడు ఒక మైండ్ సెట్ నుంచి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. కానీ అమ్మాయిలు మాత్రం రెబెల్ అట్టిట్యూడ్స్ తో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు. మంచి చదువులు చదువుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉంటే పర్వాలేదు. కానీ అబ్బాయి ఒక గేర్ తీసి ఇందులోనే ఉండాలి అంటే. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉంటే పర్లేదు(Naga Babu Opens Up).

కానీ అబ్బాయి ఒక గేర్ గీసి ఇందులోనే ఉండాలి అంటే అమ్మాయి నీతో పాటు నేను సమానంగా చదివాను సంపాదిస్తున్నాను. నుపెట్టే కండిషన్స్ నేను ఎందుకు ఒప్పుకోవాలి అన్న దూరంలో ఆలోచిస్తున్నారు. ఇలా అబ్బాయి కంటే అమ్మాయి తక్కువగా ఏం సంపాదించకుండా తాను కూడా స్వతంత్రంగా బతికే హక్కు ఉన్నప్పటికీ ఒకరి కింద నేనెందుకు బతకాలి అన్న భావన వారిలో కలగడం వల్ల ఇలాంటి బ్రేకప్స్ జరుగుతున్నాయని ఇలా బ్రిక్స్ అవ్వడానికి కారణం మగాడినని తన పర్సనల్ ఫీలింగ్ అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.(Naga Babu Opens Up)

ఇలా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే నిహారిక విషయంలో చాలా తన కూతురు తప్పు లేదు గానీ తన అల్లుడి ఉంది అంటూ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు గార్జియస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నిన్న నిశ్చితార్థం చేసుకున్నారు మరియు వారి ఆశీస్సులు అందుకున్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన పిక్స్‌ని మెగా ఫ్యాన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరుకావడం అందరిలో మంత్రముగ్ధులను చేసే అంశం, నటుడి తీవ్రమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ. ఈ కార్యక్రమంలో పవన్‌తో కూడిన ఫోటోను పంచుకున్న.

మెగా సోదరుడు తమ అందమైన బంధాన్ని వర్ణించే పోస్ట్‌లో పవర్‌స్టార్ గురించి వ్యామోహాన్ని అనుభవించాడు. ప‌వ‌ర్‌స్టార్ చిన్న‌ప్పుడు త‌న‌ను క‌రెక్ట్‌గా గైడ్ చేసేవ‌ని నాగ బాబు రాసుకున్నాడు. వారు పెరిగేకొద్దీ, పవన్ కళ్యాణ్ అనుసరించాల్సిన సరైన మార్గాన్ని లోతుగా అర్థం చేసుకున్నారని, తాను కూడా పవన్ అడుగుజాడలను అనుకరిస్తున్నానని నాగ బాబు తెలిపారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University