CinemaTrending

Naga Babu: విడాకుల తర్వాత నిహారిక విదేశాల్లో.. ఏం చేసిందో తెలిసి అయోమయంలో పడ్డ నాగ బాబు..

Naga Babu Daughter: విడాకులు తీసుకున్న తర్వాత అందాల డోస్ రెట్టింపు చేసింది మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక. తనకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కెరీర్ పరంగా డిఫరెంట్ వేస్ వెతుకుతున్న ఈ యంగ్ లేడి ప్రస్తుతం విదేశాల్లో చిల్ అవుతోంది. తాజాగా యూఎస్ నుంచి కొన్ని ఫొటో షేర్ చేసింది నిహారిక. అక్కడి ఓ రెస్టారెంట్ లో చిల్ అవుతూ ఆమె దిగిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. హ్యాపీ అని రాసి ఉన్న వాల్ పక్కనే నాభి అందాలు చూపిస్తూ పరేషాన్ ఫోసులు ఇచ్చింది నిహారిక. వీటితో పాటు తన జిమ్ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది నిహారిక.

naga-babu-is-confused-after-knowing-what-niharika-konideal-did-abroad-after-taking-divorce

బాడీ షేప్ మొత్తంలో మరో ఫొటో పంచుకుంది. దీంతో ఈ ఫొటోపై నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అందరి చూపు ఆమె నాభి అందాలపైనే పడింది. నిహారిక తీరు చూస్తుంటే కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాల వడ్డనకి దిగింది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్ పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. విడాకుల తర్వాత సమంతలాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది నిహారిక. పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ నిర్మాతగా కూడా రాణించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ హీరోయిన్‌గా తెరపైకి రావాలని ఫిక్స్ అయిన నిహారిక(Naga Babu Daughter).

ఈ మేరకు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశారట. కానీ హారిక హీరోయిన్ ఎంట్రీపై మెగా ఫ్యామిలీ సంతోషంగా లేదని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. సినిమాల విషయంలో నిహారిక తీసుకునే నిర్ణయంపై మెగా ఫ్యామిలీ నో చెబుతోందట. హీరోయిన్ గా నిహారిక మళ్లీ సినిమాల్లోకి రావడం మెగా కుటుంబం ఇష్టం లేదని ప్రచారమైతే జరుగుతోంది. కాకపోతే విషయంలో నిహారిక మాత్రం చాలా స్ట్రాంగ్ తీసుకున్నట్లు సమాచారం. ఒక మనసు సినిమాతో కెరీర్ ఆరంభించిన హారిక తర్వాత ముద్దపప్పు.(Naga Babu Daughter)

ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా కూడా అవే ఆమె కెరీర్కి పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో నటన పరంగా వెనకడుగు నిర్మాతగా మారింది. ఇటు సినిమాల విషయానికి వస్తే అటు డిజిటల్‌లోను రాణిస్తూ నిహారిక ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా, ఒక మనసు పరవాలేదనిపించినా తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగించింది. హారిక హీరోయిన్‌గా కెమెరా ముందుకు రాకపోయినప్పటికీ తన బ్యానర్‌లో వెబ్ సిరీస్ చేసింది. అయితే పెళ్లి బంధానికి స్వస్తి చెప్పాక ఇప్పుడు మళ్లీ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వాలని ఆమె డిసైడ్ అయిందట. రీసెంట్ గా నీహారిక కొణిదెల ప్రధాన పాత్రలో నెట్ పిక్సల్స్ లో నటించింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University