Cinema

Nagarjuna : ఆ నటితో నాగార్జున మళ్ళి బం చిక్ బం.. 23 ఏళ్ల తరువాత..? సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..

Nagarjuna Tabu : టాలెంటెడ్ నాగార్జున, నాగ చైతన్య, మరియు అఖిల్‌లతో కూడిన అక్కినేని కుటుంబం బాక్సాఫీస్ వైఫల్యాలతో వరుస పరాజయాలను చవిచూసింది. అయితే, ప్రత్యేకంగా ఒక సభ్యుడు, నాగార్జున సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. నాగ్ సోషల్ మీడియా యాక్టివిటీ ఇటీవల ఏజెంట్ మరియు కస్టడీ వంటి చిత్రాల విజయాన్ని కాంక్షిస్తూ వ్యక్తిగత అప్‌డేట్‌లు లేకుండా పరిమితం చేయబడింది. ఇది అసాధారణమైనది ఎందుకంటే నాగ్ తన కుమారుల చిత్రాలకు ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడంలో తరచుగా చురుకుగా ఉంటాడు.

after-23-years-akkineni-nagarjuna-sharing-screen-with-star-actor-tabu

అయితే ఈసారి ఆయన గైర్హాజరు కావడం గమనార్హం. దీనికి గల కారణాలు తెలియరాలేదు మరియు అభిమానులు నాగ్ నుండి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల మళ్ళి ఇంకో వార్త నాగార్జున గురించి చెక్కర్లు కొడుతుంది అదేంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. అక్కినేని నాగార్జున ఆ హీరోయిన్ ని హిట్ కోసం వాడుకుంటున్నాడా? అవుననే అంటున్నారు అభిమానులు. అంతేకాదు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోయిన్ తో జత కట్టి సినీ ఇండస్ట్రీ లెక్కలు తిరగరాయడానికి రెడీ అవుతున్నాడు(Nagarjuna Tabu).

Tabu Nagarjuna

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేకపోతున్న తండ్రీ కొడుకులు ఈసారి 100 కోట్ల క్లబ్ లో చేరాలని చాలా ఫిక్స్ అయ్యారు. నాగార్జున తన తదుపరి చిత్రాన్ని అజయ్ భూపతితో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. RX 100 – మహా సముద్రం వంటి చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం పాయల్ రాజపుట్ నటిస్తున్న మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాగార్జునతో ఓ క్రేజీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి.(Nagarjuna with that actress)

nagarjuna Tabu

ఈ క్రమంలో ఈ సినిమాలో నాగార్జునతో పాటు హాట్ ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు కూడా ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో నాగార్జున టబు జంటకు తెరపై ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనే వ్యాఖ్యలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి నాగార్జున కూడా అంగీకరించడం గమనార్హం. నాగార్జునతో రొమాన్స్ చేయాలని ఎదురుచూస్తున్న టబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో త్వరలో ఈ జంట తెరపై హాట్ హాట్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హిట్ కోసం నాగార్జున టబును లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి నటించే అవకాశం ఉందని పుకార్లు ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడలేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University