Cinema

Pooja Hegde: బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే.. మల్లి బిజీ అవుతుందా..

Pooja hegde: పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో ఎందుకు ట్రోలింగ్ జరుగుతోంది? తమిళ, హిందీ వర్కౌట్ కాకపోవడంతోనే యూటర్న్ తీసుకోవాలి అని చూస్తుందా? తేజ్, రవితేజ సినిమాలతోనైనా అమ్మడు టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతుందా? టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ చిన్నది. దువ్వాడ జగన్నాథమ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది.

pooja-hegde-who-hit-a-bumper-offer-her-next-film-with-ravi-teja-and-sai-dharam-tej

తర్వాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ. కమర్షియల్ హీరోయిన్‌గా తన సత్తాను కొనసాగించింది. త్రివిక్రమ్ అరవింద సమేత అల వైకుంఠపురములో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తమిళంలో ఇలయ దళపతి బీస్ట్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. పూజ హిందీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు అని చెప్పాలి. మళ్లీ రణవీర్ సింగ్ జోడీగా నటించిన సర్కస్ మూవీ డిజాస్టర్ అయింది. ఇదే టైమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాల్సిన గుంటూరు కారం సినిమా కాన్సెప్ట్ మారిపోవడంతో పూజా హెగ్డేను పక్కన పెట్టారు.

Pooja hegde ravi teja

ఆమె స్థానంలో శ్రీలీలను ఎంపిక చేశారు. సల్మాన్ ఖాన్‌తో చేసిన కేసి క జానకీశిఖ బాయి సినిమా కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా చేయాల్సిన. వస్తాద్ భగత్ సింగ్ మూవీ ఛాన్స్ కూడా మిస్ అయినా ఇక్కడ కూడా పూజా హెగ్డే ప్లస్ న్యూస్ ని లారీ ప్రెస్ చేసింది. ఇలా రెండు పెద్ద హీరోల సినిమాలు పూజా హెగ్డే మిస్ చేసుకోవడం వరుస ఫ్లాపులతో సతమతమవుతూ ఉండడంతో కెరీర్ పరంగా డోలాయమానంలో పడింది. ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో పూజ హెగ్డే బిజీ కావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది(Pooja hegde).

pooja hegde sai dharam tej

రెమ్యునరేషన్ ఎక్కువ గా డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలలో అవకాశాలు పూజా హెగ్డే కోల్పోయిన ప్రచారం కూడా ఉంది. ఈ టైంలో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసారు. అలాగే రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో రాబోయే నాలుగు చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.(Pooja hegde)

వీటితో పాటు తమిళంలో కార్తీ లింగస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పై ఇంటూ మూవీలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ ఐటి మరిన్ని సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా మరో నాలుగు సినిమాలు పూజా ఖాతాలోకి రావడం ఖాయం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University