CinemaTrending

Lawrence: వాళ్ళని ఉరి తీయండి.. విజయ్ ఆంటోనీ కూతురు మృతిపై రాఘవ లారెన్స్ ఫైర్..

Raghava Lawrence Emotional: ఈ తమిళ చిత్రపరిశ్రమలో జరిగిన విషాదకర సంఘటన దేశం మొత్తం సంచలనంగా మారింది. ఇటీవల ప్రముఖ హీరో విజయ్ ఆంథోనీ కుమార్తె మీరా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. స్కూల్ లో చదువులు, ఒత్తిడి, డిప్రెషన్ కారణం అంటూ చెబుతున్నప్పటికీ ఆమె మృతి గురించి సరైన కారణాలు బయటకు రావడం లేదు. ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా మృతిపై స్పందిస్తున్నారు. హైదరాబాద్ లో ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లారెన్స్ మీరా మృతిపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

raghava-lawrence-emotional-speech-on-chadramukhi-2-pre-release-event-on-her-friend-vijay-antony-daughter-meera

ఆమె మృతి పట్ల నిమిషం పాటు మౌనం పాటించారు. విజయ్ ఆంటోనీ తన బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తు చేసుకున్న లారెన్స్ మీరా మృతి పట్ల వేదికపైనే ఏడ్చేసారు. మీరా ఆత్మకు శాంతి చేకూరాలని రాఘవ లారెన్స్ అన్నారు. విజయ్ జరిగిన నష్టం జరిగినట్లు అనిపిస్తోందని రాఘవ లారెన్స్ అన్నారు. వెంటనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని వేదికపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. అసలు పాఠశాలలో ఏం జరుగుతోందనే విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని రాఘవ లారెన్స్ కోరారు(Raghava Lawrence Emotional).

కాలేజ్ లో విద్యార్థుల వరుస పరిణామాలు, వరుస మరణాలు, కాలేజ్ ఏజ మాన్యం, సీరియస్‌గా తీసుకొని అక్కడ పనిచేసే సిబ్బందితో ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేసి విద్యార్థుల మరణాలకు కారణాలను వెంటనే కనుక్కుని దీనికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ చంద్రముఖి 2 లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ లక్ష్మీ మూవీ బ్యానర్ పై రిలీస్ చేస్తున్నారు.(Raghava Lawrence Emotional)

రాజా రాఘవ లారెన్స్ సిల్వర్ స్క్రీన్ పై మెప్పించనున్నారు. రాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రముఖిగా కంగనా రనౌత్ సిద్ధమైంది. అసలు వీరి మధ్య జరిగిన అసలైన కథ ఏంటి? రాజా పై చంద్రముఖి ప్రతీకారం తీర్చుకుందా? ఆమె పాగా చల్లారింద అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబరు 18 వరకు ఆగాల్సిందే. హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు వడివేలు తనదైన కామెడీతో మెప్పించడానికి సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్ X కి తీసుకొని ఇలా రాశాడు, మీ కుమార్తెను కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాల ని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాని కి నా హృదయపూర్వక సానుభూతి. మా ఆలోచనలు మరియు ప్రార్ధనలు మీకు విజయోత్సాహంతో ఉన్నాయి సార్. ఈ కష్టకాలంలో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తన పోస్ట్‌లో, “విజయ్ ఆంటోనీ సర్ కుమార్తె ఆత్మహత్య చేసుకుందనే వార్త విని షాక్ అయ్యాను.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University