CinemaTrending

Ram: ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. డేట్ కూడా ఫిక్స్..

Ram Pothineni Marriage Date : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ మధ్యనే స్కంద సినిమాతో అభిమానులను పలకరించాడు. అయితే గతంలో ఎన్నో ప్లాప్ లను ఎదుర్కొన్నా ఈన. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. కానీ అది జోష్ తో వచ్చిన రామ్ పోతినేని కారియర్ ని గతేడాది వచ్చిన ది వారియర్ సినిమా దెబ్బకొట్టింది. ఈ సినిమా తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాకి ఓకే చేసారు. అయితే ఈ సినిమాకి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో కాస్త వెనకడుగు వేస్తోంది.

ram-pothineni-is-going-to-marry-that-star-actress-anupama-paremashawari-and-the-date-is-also-fixed

మాస్, ఫ్యామిలీ, ఎమోషన్స్ అన్నింటినీ కలగలిపి వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో ముందుకు పోతోంది. ఈ విషయం పక్కన పెడితే రామ్ పోతినేని గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక గుడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే రామ్ పోతినేని ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారట. ప్రెసెంట్ ఈ విషయం నెట్టింట్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక రామ్ పోతినేని పెళ్లి వార్త వినగానే అభిమానులు అయితే గంతేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి బాచిలర్ లైఫ్ ని లీడ్ చేస్తున్న రామ్ పోతినేని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఇప్పటికే ఆయన అభిమానులు కోరుకుంటున్నారు(Ram Pothineni Marriage).

వేళ ఈ వార్త రావడంతో అందరూ సంతోషపడుతున్నారు. ఇక రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరో కాదు. అనుపమా పరమేశ్వర గత కొన్ని రోజులుగా అనుపమకి రామ్ కి మధ్య ప్రేమ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య కాలంలో అనుపమ చేసుకుంటే ప్రేమ పెళ్లి చేసుకుంటానని ఒక క్లారిటీ ఇవ్వడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో వీళ్ల పెళ్లి కచ్చితంగా జరగబోతున్నట్టు టాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.(Ram Pothineni Marriage Date)

ఇదే జరిగితే టాలీవుడ్ లో మరో బాచిలర్ హీరో కూడా ఓ ఇంటి వాడు అవుతారు. తెలుగు చలనచిత్రం స్కంద మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను సాధించింది, ఈ చిత్రం దాని వాటాదారులకు డిజాస్టర్‌గా మారింది. రామ్ పోతినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ. నాలుగు రోజుల పొడిగించిన వారాంతంలో భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు 33 కోట్లు.

రూ. 17.50 కోట్ల షేర్ సాధించింది. అధిక ఖర్చులకు దాదాపు సరిపోనప్పటికీ, ఈ చిత్రం గురువారం కొంతవరకు మంచి ప్రారంభాన్ని పొందింది. ఈ చిత్రం సరైన ఆదరణ పొందడంలో విఫలమైంది మరియు వారాంతంలో కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University